కలకత్తా విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(కలకత్తా యూనివర్శిటీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కలకత్తా విశ్వవిద్యాలయం
কলিকাতা বিশ্ববিদ্যালয়
కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క ముద్ర
నినాదంపాండిత్య పురోగమనం (Advancement of Learning)
రకంప్రభుత్వ విశ్వవిద్యాలయం
స్థాపితం1857 (1857)
ఛాన్సలర్Keshari Nath Tripathi,
పశ్చిమ బెంగాల్ గవర్నర్
వైస్ ఛాన్సలర్సుగట మర్జిత్
విద్యార్థులు22,520[1]
అండర్ గ్రాడ్యుయేట్లు3,715[1]
పోస్టు గ్రాడ్యుయేట్లు15,750[1]
స్థానంకోలకతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
కాంపస్పట్టణ ప్రాంతం, 136 అనుబంధ కళాశాలలు[2]
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC),
నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC),
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU)
1910 లో కలకత్తా మెడికల్ కాలేజీ

కలకత్తా విశ్వవిద్యాలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోలకతాలో ఉన్న ఒక పబ్లిక్ స్టేట్ విశ్వవిద్యాలయం. ఇది 1857 జనవరి 24 న స్థాపించబడింది.[3] ఇది బహుళ విభాగ, లౌకిక పాశ్చాత్య తరహా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయబడిన ఆసియాలోని మొదటి విద్యాసంస్థ. భారతదేశంలోపల ఇది "ఐదు నక్షత్రాల విశ్వవిద్యాలయం"గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ చే "సెంటర్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్లెన్స్"గా గుర్తించబడింది.[4][5] ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి నలుగురు నోబెల్ గ్రహీతలు ఉన్నారు, వారు: రోనాల్డ్ రాస్, రవీంద్రనాథ్ టాగూర్, సి.వి.రామన్, అమర్త్య సేన్. ఈ విశ్వవిద్యాలయంలో భారతప్రభుత్వంచే పూర్తి స్కాలర్షిప్ తో పరిశోధన కొనసాగించేందుకు అర్హమగుటకు భారత ప్రభుత్వం యొక్క నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ చే నిర్వహించబడుతున్న నేచురల్ సైన్స్ & ఆర్ట్స్ లో డాక్టోరల్ ప్రవేశ అర్హత పరీక్ష క్లియర్ పొందిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.[6] ఈ విద్యార్థులలో ఒకరు అర్చనా శర్మ.

పూర్వ విద్యార్థులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 CU information brochure for MSc, BTech Archived 2017-09-13 at the Wayback Machine Retrieved 25 November 2011
  2. "Antidote to admission hit-and-miss". The Telegraph. 22 May 2012. Retrieved 1 June 2012.
  3. Department of Higher Education, West Bengal Archived 2009-06-29 at the Wayback Machine higherednwb.net. Retrieved 6 August 2012
  4. Growth Spiral
  5. "CU makes the highest grade". Archived from the original on 2016-03-03. Retrieved 2016-01-02.
  6. CSIR–UGC National Eligibility Test: a performance indicator of basic science education in Indian universities: Inderpal, S.Chetri, A. Saini and R. Luthra, Current Science, Vol.97, No 4, 25 August 2009 cs-test.ias.ac.in. Retrieved 13 August 2012