దేబబ్రత బంద్యోపాధ్యాయ
స్వరూపం
దేబబ్రత బంద్యోపాధ్యాయ | |||
పదవీ కాలం 2011, ఆగస్టు 19 – 2017, ఆగస్టు 18 | |||
తరువాత | మానస్ భునియా | ||
---|---|---|---|
నియోజకవర్గం | పశ్చిమ బెంగాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ |
దేబబ్రత బంద్యోపాధ్యాయ (జననం 1931) పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసి, 1991 డిసెంబరులో పదవీ విరమణ చేశాడు.[1]
విద్య
[మార్చు]కోల్ కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బి.ఎ. డిగ్రీని, కోల్కతాలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎం. ఎ. (ఎకనామిక్స్) ను పూర్తిచేశాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Debabrata Bandyopadhyay". MyNeta.info. Retrieved 14 October 2015.
- ↑ "Debabrata Bandyopadhyay". PRS Legislative Research. Retrieved 14 October 2015.