కలలు కందాం రా
స్వరూపం
కలలు కందాం రా (2002 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కొల్లి బాపిరెడ్డి |
---|---|
తారాగణం | వెంకటేష్, సిమ్రాన్, బ్రహ్మానందం |
సంగీతం | ఎర్రా రమేష్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సురేష్ భోస్లే, మైథిలి, కుమార్ షాన్, ఉష, గాయత్రి, గుణ్వంత్, సునిధి చౌహాన్, రమణ, అభిజిత్, ప్రియ భట్టాచార్య |
గీతరచన | పోతుల రవికిరణ్, చంద్రబోస్ |
నిర్మాణ సంస్థ | రాయల్ మూవీ మేకర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కలలు కందాం రా 2002లో రాయల్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. కొల్లి బాపిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |