కల్పనా రెంటాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రెంటాల కల్పన ప్రముఖ రచయిత్రి మరియు జర్నలిస్ట్. ఈమె అచ్చుపత్రికలతో పాటు వెబ్‌పత్రికలలో కూడా రచనలు చేస్తూంటారు. ఈమె తండ్రి రెంటాల గోపాలకృష్ణ కూడా ప్రముఖ పాత్రికేయుడు మరియు రచయిత.

బయటి లింకులు[మార్చు]