కల్పన్ పరోప్కారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్పన్ పరోప్కారీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కల్పన్ పరోప్కారీ
పుట్టిన తేదీIndia
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబాట్స్ వుమన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 10)1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1978 జనవరి 8 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ WODI
మ్యాచ్‌లు 3
చేసిన పరుగులు 23
బ్యాటింగు సగటు 7.66
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 13
క్యాచ్‌లు/స్టంపింగులు 0/-
మూలం: CricketArchive, 2020 మే 4

కల్పన్ పరోపకారి మాజీ ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె భారతదేశం తరపున మూడు ఒకరోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలలో ఆడింది.[1] ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్ వుమన్.

ఆమె తొలి మ్యాచ్ 1978 జనవరిలో ఇంగ్లాండ్ తో ఆడింది. తరువాత న్యూజిలాండ్ తోను, చివరగా ఆస్ట్రేలియాతో ఆడింది. ఆమె 7.6 సగటుతో 23 పరుగులు చేసింది.[2]

సూచనలు[మార్చు]

  1. "K Paropkari". Cricinfo. Retrieved 2009-10-30.
  2. "K Paropkari". CricketArchive. Retrieved 2009-10-30.