కల్లంవారి పాలెం
కల్లంవారి పాలెం | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 15°50′39.480″N 80°7′37.956″E / 15.84430000°N 80.12721000°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం |
| మండలం | జే.పంగులూరు |
| విస్తీర్ణం | 11.03 కి.మీ2 (4.26 చ. మై) |
| జనాభా (2011)[1] | 2,817 |
| • జనసాంద్రత | 260/కి.మీ2 (660/చ. మై.) |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • పురుషులు | 1,413 |
| • స్త్రీలు | 1,404 |
| • లింగ నిష్పత్తి | 994 |
| ప్రాంతపు కోడ్ | +91 ( 08676 |
| పిన్‌కోడ్ | 521163 |
కల్లంవారి పాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, జే.పంగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది ఆంధ్రా ప్రాంతానికి చెందినది. ఇది ఒంగోలు నుండి ఉత్తరం వైపు 41 కిమీ దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి 283 కి.మీ దూరంలో ఉంది.
కల్లంవారిపాలెం పిన్ కోడ్ 523167, పోస్టల్ హెడ్ ఆఫీస్ ఇంకొల్లు.
కల్లంవారిపాలెం చుట్టూ తూర్పున ఇంకొల్లు మండలం, పశ్చిమాన అద్దంకి మండలం, ఉత్తరాన మార్టూరు మండలం, దక్షిణం వైపు కొరిసపాడు మండలం ఉన్నాయి.
చిలకలూరిపేట, చీరాల, ఒంగోలు, వినుకొండ కల్లంవారిపాలెంకు సమీపంలో ఉన్నాయి.[2]
గ్రామ భౌగోళికం
[మార్చు]ఇది ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం అయిన ఒంగోలు నుండి 50 కిమీల దూరంలోనూ, చిలకలూరిపేటకు 32 k.m దూరంలోనూ ఉంది. ఇది 5వ నం.జతీయ రహదారికి 7 కి.మీ.దూరంలో ఉంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]- కల్లంవారి పాలెం, జే.పంగులూరు మండలంలో 10వ పెద్డ గ్రామం.
- 2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో భవనం నాగిరేడ్డి సర్పంచిగా ఎన్నికైనారు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]ఈ గ్రామం తాటిముంజలకు, పాడిపరిశ్రమకు చాలా ప్రసిద్ధి.
మూలాలు
[మార్చు]- ↑ http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Kallamvaripalem.
{{cite web}}: Missing or empty|title=(help) - ↑ "Kallamvaripalem Village , Janakavaram Ponguluru Mandal , Prakasam District". www.onefivenine.com. Retrieved 2025-10-01.
