కల్లుపాకలు (విశాఖపట్నం)
స్వరూపం
కల్లుపాకలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°42′31″N 83°17′50″E / 17.708593189330227°N 83.2971854000854°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
పిన్ కోడ్ | 530001 |
ఎస్.టి.డి కోడ్ |
కల్లుపాకలు, విశాఖపట్నం జిల్లా, పూర్ణా మార్కెట్ ఏరియాకి సంబంధించిన ప్రాంతం.
కల్లుపాకలు మహా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 26వ వార్డు పరిధిలోకి వస్తుంది. జాలరిపేట, జబ్బరితోట, రెల్లివీధి, బురుజు పేట, కాకర వీధి, గొడారి గోతులు, రజక వీధి, మంతా వారి వీధి, ప్రసాద్ గార్డెన్స్, పండా వీధి, గాజుల వీధి, ఫెర్రీ రోడ్డు మొదలైనవి ఈ ఏరియాకి పరిసర ప్రాంతాలు. ఈ ప్రాంతం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోకి వస్తుంది. [1]
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్ ప్రాంతాల నుండి ఆటో, బస్సు సౌకర్యం ఉంది
పారిశుద్ధ్య వ్యవస్థ
[మార్చు]విశాఖలోని అపరిశుభ్రమైన ప్రాంతాలలో కల్లుపాకలు కూడా ఒకటి. డ్రెయిన్లు పూడుకుపోయి ఉండడం వల్ల ఎప్పుడూ మురుగు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ఇక్కడ కార్పొరేషన్ చేపట్టింది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook – Visakhapatnam" (PDF). Census of India. Retrieved 18 January 2015.