కవికొండల వెంకటరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కవికొండల వెంకటరావు
జననంకవికొండల వెంకటరావు
జూలై 20, 1892
మరణంజూలై 4, 1969
ప్రసిద్ధితెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత.
మతంహిందూ మతము


కవికొండల వెంకటరావు (ఆంగ్లం: Kavikondala Venkata Rao) (జూలై 20, 1892జూలై 4, 1969) ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత.

రచనలు[మార్చు]

శతకములు[మార్చు]

 • హరివినోదము
 • మమైక దైవసంప్రార్ధనము
 • శతథా
 • కందకుక్షి
 • ద్విపదలాక్ష

కావ్యములు[మార్చు]

 • రావి రవళిక
 • సంగ్రహ శాకుంతలము (1914)
 • పునరాగమనము (1913)
 • కవితాన్వేషణము (1914)
 • రాధిక-రాజిగాడు
 • సింహాచలం-శ్రీరంగపట్నం
 • హిహిడా నారాయణమ్మ
 • సారంగధర (1913)
 • ఆర్యాంగనా స్వప్నము (1913)

నవలలు[మార్చు]

 • విజన సదనము (1916)
 • ఇనుప కోట (1933)

కథలు[మార్చు]

నాటకములు[మార్చు]

 • పురుష సింహుడు
 • విప్ర సందేశము (1911)
 • విప్లవరసపుత్రము
 • త్రేతాయుగాంతము
 • యయాతి
 • ప్రేమ చిత్తు
 • వియోగ విజయము

ఇతరములు[మార్చు]

 • జంటలు

మూలాలు[మార్చు]

 • కవికొండల వెంకటరావు (కృతులు-సమీక్ష), డా. జడప్రోలు విజయలక్ష్మి, శ్రీ పబ్లికేషన్స్, విశాఖపట్నం, 1989.

బయటి లింకులు[మార్చు]