Jump to content

కవితా రాయ్

వికీపీడియా నుండి
కవితా రాయ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కవితా రాయ్
పుట్టిన తేదీ (1980-04-10) 1980 ఏప్రిల్ 10 (వయసు: 46)
హాజీపూర్, బీహార్
మారుపేరుపాలీ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫేస్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 60)2000 డిసెంబరు 15 - శ్రీలంక తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే
మ్యాచ్‌లు 1
చేసిన పరుగులు
బ్యాటింగు సగటు
100లు/50లు -/-
అత్యుత్తమ స్కోరు
వేసిన బంతులు 60
వికెట్లు 2
బౌలింగు సగటు 10.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/21
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: CricketArchive, 2020 మే 8

కవితా రాయ్, బీహార్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. వన్డే అంతర్జాతీయ మ్యాచ్ కి, మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]

జననం

[మార్చు]

కవితా రాయ్ 1980, ఏప్రిల్ 10న బీహార్‌లోని హాజీపూర్‌లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

కుడిచేతి బ్యాట్స్‌మెన్ గా, కుడిచేతి మీడియం పేస్ బౌలర్గా రాణించింది.[3] 2000 డిసెంబరు 15న శ్రీలంకతో ఒక వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది.[4] 2009, 2013లో మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున పాల్గొన్నది. 2012, 2014లో మహిళల టీ20 ప్రపంచ కప్‌లో కూడా ఆడింది. 2008, 2010లో మహిళల ఆసియా కప్‌లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. బౌలింగ్ లో 60 బంతులు వేసిన కవిత, 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది.

మూలాలు

[మార్చు]
  1. "Kavita Roy Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-08-11.
  2. "Kavita Polly Roy Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-08-11.
  3. "K Roy". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-10-30.
  4. "IND-W vs SL-W, CricInfo Women's World Cup 2000/01, 26th Match at Lincoln, December 15, 2000 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-08-11.

బయటి లింకులు

[మార్చు]