కాథరిన్ రామెల్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | కాథరిన్ ఆన్ రామెల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1973 సెప్టెంబరు 7 ఆక్లాండ్, న్యూజీలాండ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్డే (క్యాప్ 73) | 1997 నవంబరు 5 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్డే | 2002 జూలై 11 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1990/91–2001/02 | ఆక్లండ్ హార్ట్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 జూలై 21 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కాథరిన్ ఆన్ రామెల్ (జననం 1973, సెప్టెంబరు 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.
క్రికెట్ రంగం
[మార్చు]1997 - 2002 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 47 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ కూడా ఆడింది.[1][2] విరమణ లరువాత రామెల్ ఆక్లాండ్‌లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, తరువాత ప్రిన్సిపాల్‌గా మారింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Kathryn Ramel". ESPNcricinfo. Retrieved 21 July 2021.
- ↑ "Player Profile: Kathryn Ramel". CricketArchive. Retrieved 21 July 2021.
- ↑ "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.