Jump to content

కాథీ కుక్

వికీపీడియా నుండి
కాథీ కుక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కేథరీన్ కుక్
పాత్రబౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే1989 19 జూలై - Netherlands తో
చివరి వన్‌డే1990 17 ఆగస్టు - Ireland తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988–1991Yorkshire
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WLA
మ్యాచ్‌లు 6 25
చేసిన పరుగులు 10 98
బ్యాటింగు సగటు 10.00 10.88
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 10* 25
వేసిన బంతులు 138 943
వికెట్లు 2 17
బౌలింగు సగటు 33.50 28.11
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు 1/15 2/10
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 5/–
మూలం: CricketArchive, 12 March 2021

కేథరీన్ కుక్ ఇంగ్లాండు మాజీ క్రికెటర్. బౌలర్‌గా రాణించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

1989 - 1990 మధ్యకాలంలో ఇంగ్లండ్ తరపున ఆరు వన్ డే ఇంటర్నేషనల్స్‌లో పాల్గొంది, నెదర్లాండ్స్‌తో అరంగేట్రం చేసింది. ఓవరాల్‌గా ఆమె రెండు వికెట్లు, 10 పరుగులు చేసి మూడు క్యాచ్‌లు పట్టింది.[1] యార్క్‌షైర్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Cathy Cooke". ESPNcricinfo. Retrieved 12 March 2021.
  2. "Cathy Cooke". CricketArchive. Retrieved 12 March 2021.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కాథీ_కుక్&oldid=4198179" నుండి వెలికితీశారు