Jump to content

కాన్నీ అండ్ కో (2016 సినిమా)

వికీపీడియా నుండి
కాన్నీ అండ్‌ కో
దర్శకత్వంఫ్రాన్జిస్కా బుచ్
స్క్రీన్ ప్లేవెనెస్సా వాల్డర్
నిర్మాతసీగ్‌ఫ్రైడ్ కమ్ల్, క్రిస్టియన్ పాప్
ఛాయాగ్రహణంకాన్స్టాంటిన్ క్రోనింగ్
కూర్పుఆండ్రియా మెర్టెన్స్
సంగీతంమార్టిన్ టాడ్షారో, యుకి యమమోటో
విడుదల తేదీs
18 ఆగస్టు, 2016
సినిమా నిడివి
104 నిముషాలు
దేశంజర్మనీ
భాషజర్మన్
బాక్సాఫీసు$2,657,165

కాన్నీ అండ్‌ కో 2016, ఆగస్టు 18న విడుదలైన జర్మన్ బాలల సాహస చలనచిత్రం. ఫ్రాన్జిస్కా బుచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎమ్మా ష్వీగర్, ఓస్కర్ కీమర్, హినో ఫెర్చ్ తదితరులు నటించారు.[1]

కథానేపథ్యం

[మార్చు]

కాన్నీ, ఆమె ప్రాణస్నేహితురాలు పాల్‌ చేసిన సాహసాలతోపాటు వారు చేసుకొనే కొత్త స్నేహాల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందించబడింది.[2]

నటవర్గం

[మార్చు]
  • ఎమ్మా ష్వీగర్ (కాన్నీ)
  • ఓస్కర్ కీమర్ (పాల్)
  • హినో ఫెర్చ్ (డైరెక్టర్ ముల్లెర్)
  • కెన్ డుకెన్ (జుర్గెన్ క్లావిటర్)
  • లిసా చేదు (అన్నెట్ క్లావిటర్)
  • ఐరిస్ బెర్బెన్ (ఒమా మరియాన్నే)
  • అన్నేకే కిమ్ సర్నావ్ (ఫ్రావ్ లిండ్మన్)
  • బెన్ నోబ్ (జాకోబ్)
  • సోఫియా బోలోటినా (జానెట్)
  • టిల్ ష్వీగర్ (చీఫ్)
  • కర్ట్ క్రుమెర్ (జూఫాచ్వర్‌కౌఫర్)

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఫ్రాన్జిస్కా బుచ్
  • నిర్మాత: సీగ్‌ఫ్రైడ్ కమ్ల్, క్రిస్టియన్ పాప్
  • స్క్రీన్ ప్లే: వెనెస్సా వాల్డర్
  • సంగీతం: మార్టిన్ టాడ్షారో, యుకి యమమోటో
  • ఛాయాగ్రహణం: కాన్స్టాంటిన్ క్రోనింగ్
  • కూర్పు: ఆండ్రియా మెర్టెన్స్

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-11-05. Retrieved 2019-11-05.
  2. ఈనాడు, హైదరాబాదు (2 November 2019). "నగరంలో జర్మన్‌ బాలల చిత్రోత్సవం". www.eenadu.net. Archived from the original on 3 November 2019. Retrieved 5 November 2019.

ఇతర లంకెలు

[మార్చు]