సాహసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Walking Across Log.JPG
Activities such as hiking and exploring can be seen as adventurous.

సాహసం లేదా సాహస కృత్యాలు (Adventure) కొన్ని రకాల ప్రమాదకరమైన చర్యలు. సామాన్యంగా ఎంతో కొంత ప్రమాదం ఉన్న అడవులలో ప్రయాణం, కొండలెక్కడం, ఆకాశం నుండి దూకడం వంటి భౌతిక చర్యలను మాత్రమే వీటిని ఉదహరిస్తారు. వీనిలో కొన్ని ప్రమాదమైన క్రీడలు, వ్యాపారాలు మొదలైనవి కూడా ఉన్నవి. సాహస కృత్యాలు చేసే వ్యక్తుల్ని సాహసికులు అంటారు.

సాహసం ప్రదర్శించి ప్రాణాపాయ పరిస్థితుల నుండి రక్షించిన పిల్లలకు ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం అవార్డులు అందజేస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=సాహసం&oldid=2953698" నుండి వెలికితీశారు