Jump to content

కాన్పూర్ ఉపాధ్యాయుల నియోజకవర్గం

వికీపీడియా నుండి

కాన్పూర్ పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తర ప్రదేశ్ శాసనమండలి 100 స్థానాలలో ఇది ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో కాన్పూర్ నగర్, కాన్పూర్ దేహత్, ఉన్నావ్ జిల్లాలకు చెందిన పట్టఙద్రులు ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంది.[1]

1962 నుండి 2023 వరకు శాసనమండలి సభ్యులు

[మార్చు]
  • 1962: రాజా రామ్ పాండే (టీచర్)
  • 1974: మూల్ కృష్ణ చతుర్వేది (టీచర్)
  • 1980: హరి ప్రసాద్ త్రిపాఠి (టీచర్)
  • 1986: చంద్ర భూషణ్ త్రిపాఠి (టీచర్)
  • 1992: రాజ్ బహదూర్ సింగ్ చందేల్ (టీచర్)
  • 1998: రాజ్ బహదూర్ సింగ్ చందేల్ (టీచర్)
  • 2004: రాజ్ బహదూర్ సింగ్ చందేల్ (టీచర్)
  • 2010: రాజ్ బహదూర్ సింగ్ చందేల్ (టీచర్)
  • 2017: రాజ్ బహదూర్ సింగ్ చందేల్ (టీచర్)
  • 2023: రాజ్ బహదూర్ సింగ్ చందేల్ (టీచర్) [2]

పదవీకాలం

[మార్చు]

6 సంవత్సరాల తరువాత పదవీ విరమణ.

పార్టీ వీక్షణ

[మార్చు]

రాజకీయ పార్టీయేతర దృక్పథం

ఎన్నిక

[మార్చు]

ఎన్నికలు అక్టోబరు-నవంబరు 2022లో జరిగాయి [3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "1THE DELIMITATION OF COUNCIL CONSTITUENCIES (UTTAR PRADESH) ORDER, 1951" (PDF). lawmin.nic.in. Archived from the original (PDF) on 2015-11-25.
  2. "708 वोट से जीते चंदेल". Dainik Jagran.
  3. "नववर्ष की बधाई, एमएलसी प्रत्याशिता की लड़ाई". Dainik Jagran.

వెలుపలి లింకులు

[మార్చు]