Jump to content

కాబూలీవాలా

వికీపీడియా నుండి
కాబూలీవాలా
కాబూలీవాలా సినిమా కవర్
దర్శకత్వంతపన్ సిన్హా
స్క్రీన్ ప్లేతపన్ సిన్హా
కథరవీంద్రనాధ టాగూరు
దీనిపై ఆధారితంకాబూలీవాలా
నిర్మాతచారుచిత్ర
తారాగణంచాబీ బిస్వాస్
టింకు
రాధమోహన్ భట్టాచార్య
మంజు డే
జిబెన్ బోస్
ఛాయాగ్రహణంఅనిల్ బెనర్జీ
కూర్పుసుబోద్ రాయ్
సంగీతంపండిత్ పండిట్ రవిశంకర్
పంపిణీదార్లుబోత్
విడుదల తేదీ
1957 జనవరి 4
సినిమా నిడివి
116 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

కాబూలీవాలా, 1957 జనవరి 4న విడుదలైన బెంగాలీ సినిమా. బెంగాలీ రచయిత రవీంద్రనాధ టాగూరు 1892లో రాసిన చిన్న కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు తపన్ సిన్హా దర్శకత్వం వహించాడు. చారుచిత్ర నిర్మించిన ఈ సినిమాలో చాబీ బిస్వాస్, టింకు, రాధమోహన్ భట్టాచార్య, మంజు డే, జిబెన్ బోస్ తదితరులు నటించగా, పండిత్ పండిట్ రవిశంకర్ సంగీతం అందించాడు.[1]

నటవర్గం

[మార్చు]
  • చాబీ బిస్వాస్ (రహమత్)
  • టింకు (మినీ)
  • రాధమోహన్ భట్టాచార్య (మినీ తండ్రి)
  • మంజు డే (మినీ తల్లి)
  • జిబెన్ బోస్ (జైలర్‌)
  • ఆశా దేవి (పనిమనిషి)
  • కాళి బెనర్జీ (తోటి జైలు శిక్షకుడు)
  • జహోర్ రాయ్ (మనిషి సేవకుడైన భోలా)
  • న్రిపతి ఛటర్జీ (రుణగ్రహీత)

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Kabuliwala (1956)". Indiancine.ma. Retrieved 2021-06-11.
  2. "4th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 11 June 2021.
  3. "7th Berlin International Film Festival: Prize Winners". berlinale.de. Archived from the original on 4 ఏప్రిల్ 2014. Retrieved 11 June 2021.

బయటి లింకులు

[మార్చు]