కామయ్య
Appearance
- మేడిశెట్టి కామయ్య, వేటపాలెం గ్రంథాలయ అభివృద్ధికి కృషిచేసిన కార్యకర్త.
- కామయ్యకుంట, పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయగూడెం మండలానికి చెందిన గ్రామం.
- కామయ్యపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, జీలుగుమిల్లి మండలానికి చెందిన గ్రామం.
- కామయ్యపేట, విశాఖపట్నం జిల్లా, హుకుంపేట మండలానికి చెందిన గ్రామం