కామేపల్లివారి పాలెం
Jump to navigation
Jump to search
కామేపల్లివారి పాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°30′48.384″N 79°57′53.064″E / 15.51344000°N 79.96474000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | సంతనూతలపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523226 |
కామేపల్లివారి పాలెం, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
సమీప గ్రామాలు
[మార్చు]చిలకపాడు, ఎండ్లూరు, ఎనికపాడు, గుమ్మలంపాడు
గ్రామ పంచాయితీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, కామేపల్లి పుష్పావతి సర్పంచిగా ఎన్నికైనాడు.
గ్రామ ప్రముఖులు
[మార్చు]- మెండా ప్రభాకర్‌రావు: కవి, రచయిత, నటుడు, ఉపాధ్యాయుడు. బాలసాహితీవేత్తగా ప్రసిద్ధి చెందాడు. నటుడిగా అనేక నాటకాలలో వివిధ పాత్రలలో నటించాడు.
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |