కామ్న జెఠ్మలాని
స్వరూపం
కామ్న జెఠ్మలాని | |
---|---|
జననం | |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2004–present |
జీవిత భాగస్వామి | సూరజ్ నాగపాల్ |
కామ్నా జెఠ్మలానీ దక్షిణ భారతీయ సినీ నటి. ఆమె 2005 లో ప్రేమికులు అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది. ఆమె తన మూడవ చలన చిత్రం రణం ద్వారా మొదటి వాణిజ్య విజయాన్ని సాధించింది. తదనంతరం, ఆమె అనేక తెలుగు భాషా చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించింది, అదే సమయంలో తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా నటించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]2014 ఆగస్టు 11న, కామ్నా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నాగ్‌పాల్‌ను వివాహం చేసుకుంది.
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |