కాయ్ రాజా కాయ్
Appearance
కాయ్ రాజా కాయ్ (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజాచంద్ర |
---|---|
తారాగణం | మాగంటి మురళీమోహన్, సుమలత |
నిర్మాణ సంస్థ | శ్రీనాధ్ మూవీస్ |
భాష | తెలుగు |
కాయ్ రాజా కాయ్ 1984 జూన్ 1 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీనాథ్ మూవీస్ బ్యానర్ కింద ఆలపాటి రంగారావు నిర్మించిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు. చంద్రమోహన్, మురళీమోహన్, తులసి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్,
- మురళీమోహన్,
- నూతన్ ప్రసాద్,
- తులసి,
- ముచ్చెర్ల అరుణ,
- నిర్మల
- అనూరాధ
- శుభ
- కృష్ణవేణి
- బిందుమాధవి
- హీరా
- రావు గోపాలరావు,
- సుమలత...
- శివకృష్ణ
- రమణమూర్తి
- పి.యల్.నారాయణ
- గోకిన రామారావు
- సుత్తివేలు
- రాజవర్మ
- కిరణ్ బాబు
- చిట్టిబాబు
- శివప్రసాద్
- నారాయణమూర్తి
- నర్రా వెంకటేశ్వరరావు
- రళ్ళబండి
- రమణారెడ్డి
- శ్యామ్
- శ్యాంబాబు
- ప్రతాప్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, పద్మజ (నూతన పరిచయం)
- ఆపరేటివ్ కెమేరామన్: దశరథరామ్
- నృత్యాలు: శివశంకర్, రాజు
- ఆర్ట్ డైరక్టర్: దిలీప్ సింగ్
- ఎడిటింగ్: కె.బాబూరావు
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: లక్ష్మణ్ గోరే
- సంగీతం చక్రవర్తి
పాటలు
[మార్చు]- కాయ్ రాజా కాయ్ కాయ్ రాజా కాయ్.... చూస్తె ఏముంది - ఎస్. జానకి - రచన: పరుచూరి బ్రదర్స్
- చేతినుండా గాజులమ్మ లేత గుండె మోజులమ్మా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
- తాళి కట్టిన ఆడది ఆలౌతుంది తాకితే నీ బిడ్డకి - ఎస్.పి. బాలు,సి. పద్మజ - రచన: వేటూరి
- తొర్రి పళ్ళలో తొండమెక్కింది తీయబొతే నా గుండె - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: పరుచూరి బ్రదర్స్
మూలాలు
[మార్చు]- ↑ "Kai Raja Kai (1984)". Indiancine.ma. Retrieved 2022-11-30.