కార్పొరేషన్
Appearance
కార్పొరేషన్ (Corporation) అనే ఆంగ్ల పదానికి తెలుగులో సంస్థ అని అర్ధం.
- వర్మ కార్పొరేషన్ ఒక భారతీయ సినీ నిర్మాణ సంస్థ.
- ఒలింపస్ కార్పొరేషన్ జపాన్ కు చెందిన సంస్థ.
- బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లేదా బి. బి. సి./ BBC ) ప్రపంచంలో అతి పెద్ద ప్రసార సంస్థ.
- ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లేదా ఓఎన్జీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ.
- నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (National Thermal Power Corporation) కరీంనగర్ జిల్లా రామగుండం లోని ప్రముఖ సంస్థ .
- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లేదా LIC పెద్ద జీవిత బీమా కంపెనీ.