కార్బిన్ బాష్
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కార్బిన్ బాష్ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డర్బన్, దక్షిణాఫ్రికా | 1994 సెప్టెంబరు 10||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||
బంధువులు | టెర్టియస్ బాష్ (తండ్రి) | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
2014–present | Titans | ||||||||||||||||||||||||||
2022 | Rajasthan Royals | ||||||||||||||||||||||||||
2022 | Barbados Royals | ||||||||||||||||||||||||||
2023 | Paarl Royals | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: ESPN Cricinfo, 2016 27 January |
కార్బిన్ బాష్ (జననం 1994, సెప్టెంబరు 10) [1] దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. 2014 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడాడు.[2][3] ఇతడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ టెర్టియస్ బాష్ కుమారుడు.[4]
క్రికెట్ రంగం
[మార్చు]బాష్ 2017, సెప్టెంబరు 28న 2017–18 సన్‌ఫోయిల్ సిరీస్‌లో టైటాన్స్‌కు ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[5] 2018, జనవరి 7న 2017–18 సిఎస్ఏ ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో నార్తర్న్‌ల కోసం తన లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు.[6]
2018 జూన్ లో 2018-19 సీజన్‌లో టైటాన్స్ జట్టులో ఎంపికయ్యాడు.[7] 2019 జూలైలో, యూరో టీ20 స్లామ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్‌లో డబ్లిన్ చీఫ్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు.[8][9] అయితే, మరుసటి నెలలో టోర్నీ రద్దు చేయబడింది.[10]
2019 సెప్టెంబరులో, 2019 మజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం ష్వానే స్పార్టాన్స్ జట్టులో బాష్ పేరు పెట్టారు.[11] 2021 ఏప్రిల్ లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు నార్తర్న్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు.[12]
2022 మే నెలలో, కార్బిన్ ఐపిఎల్ 2022 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్‌లో నాథన్ కౌల్టర్-నైల్ స్థానంలో ఉన్నాడు.[13]
2022 కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[14] 2022 సీజన్ కోసం ఎస్ఏ20 లీగ్ కోసం పార్ల్ రాయల్స్ చేత తీసుకురాబడ్డాడు.[15]
మూలాలు
[మార్చు]- ↑ "Player Details". skysports.com. Retrieved 2015-10-28.
- ↑ "Corbin Bosch, Man of the Match, Pakistan v South Africa, ICC U19 CWC 2014 - Final". icc-cricket.com. Archived from the original on 2016-03-04. Retrieved 2015-10-28.
- ↑ "ICC Under-19 World Cup 2014: Corbin Bosch pays tribute to father with performance in final". cricketcountry.com. Retrieved 2015-10-28.
- ↑ "Tertius Bosch knew he was in danger, says PI". iol.co.za. Retrieved 2015-10-28.
- ↑ "6th Match, Sunfoil Series at Centurion, Sep 28-Oct 1 2017". ESPN Cricinfo. Retrieved 28 September 2017.
- ↑ "Pool A, CSA Provincial One-Day Challenge at Durban, Jan 7 2018". ESPN Cricinfo. Retrieved 7 January 2018.
- ↑ "Multiply Titans Announce Contracts 2018-19". Multiply Titans. Archived from the original on 16 June 2018. Retrieved 16 June 2018.
- ↑ "Eoin Morgan to represent Dublin franchise in inaugural Euro T20 Slam". ESPN Cricinfo. Retrieved 19 July 2019.
- ↑ "Euro T20 Slam Player Draft completed". Cricket Europe. Archived from the original on 19 జూలై 2019. Retrieved 19 July 2019.
- ↑ "Inaugural Euro T20 Slam cancelled at two weeks' notice". ESPN Cricinfo. Retrieved 14 August 2019.
- ↑ "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 సెప్టెంబరు 2019. Retrieved 4 September 2019.
- ↑ "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
- ↑ "Corbin Bosch replaced Nathan in Rajasthan Royals for IPL 2022". IPL T20 (in ఇంగ్లీష్). Retrieved 14 May 2022.
- ↑ "CPL 2022 week two: Unstoppable Royals, unconvincing Knight Riders". ESPN Cricinfo. Retrieved 22 September 2022.
- ↑ "The SA20 squads: a look at how they stack up". ESPN. Retrieved 22 September 2022.