కాళిదాస (1940 సినిమా)
భోజ కాళిదాసు (1940 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హెచ్.వి.బాబు |
---|---|
తారాగణం | కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి |
నిర్మాణ సంస్థ | జయా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కాళిదాస 1940 ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు సినిమా. జయా ఫిలింస్ పతాకాన మీర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు హెచ్.వి.బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రంలో కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి ముఖ్య పాత్రధారులు.[1]
తారాగణం
[మార్చు]- అద్దంకి శ్రీరామమూర్తి,
- పసుపులేటి కన్నాంబ,
- సి. కృష్ణవేణి,
- పార్వతీ బాయి,
- వి. కోటేశ్వరరావు,
- నెల్లూరు నగరాజారావు,
- పారుపల్లి సుబ్బారావు,
- ఎం.సి. రాఘవన్,
- కొత్తూరి సత్యనారాయణ,
- కుంపట్ల సుబ్బారావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం:హెచ్.వి. బాబు
- స్టూడియో: జయ ఫిల్మ్స్
- నిర్మాత: మీర్జాపురం రాజా;
- స్వరకర్త: మోతీబాబు;
- గీత రచయిత: వారణాశి సీతారామశాస్త్రి
- గాయకుడు: అద్దంకి శ్రీరామమూర్తి, పసుపులేటి కన్నంబ, కొత్తూరి సత్యనారాయణ, సి. కృష్ణవేణి
పాటల జాబితా
[మార్చు]1.అమ్మ గంగమ్మ మా అమ్మ, గానం.అద్దంకి శ్రీరామమూర్తి
2.అత్తారింటా కొత్తది
3.ఈవని కెనగలదా ఈ ఇలపై, గానం.సి.కృష్ణవేణి
4.గొర్రేకాసే గొల్లలంటే గొప్పెంటంటారు ,
5.జయహారతి మాతా లలితా , గానం.పసుపులేటి కన్నాంబ బృందం
6.ధన్య ధన్యనైతి కనుల పండువాయే, గానం.పి.కన్నాంబ
7.ప్రియాలాపమనే ప్రేమ నినాదమే ప్రియమౌ, గానం.సి.కృష్ణవేణి
8.రాసోరీ సిన్నాది నారాణై పోతేనా , గానం.అద్దంకి శ్రీరామమూర్తి
9.వేరారే రారే నెచ్చేలుకారా రారే , గానం పి.కన్నాంబ బృందం
10. సిలకా గోరింకల్లా సుక్కల్లో సేంద్రుల్లా, గానం.అద్దంకి శ్రీరామమూర్తి
11.హే భవానీ పావనీ సేవా ప్రపూజకి ఫలంబు, గానం.పి.కన్నాంబ.
పద్యాలు
[మార్చు]1.బాల్యమున నుండి నీవు నా ప్రణయ లతను, గానం.కొత్తూరు సత్యనారాయణ
2.నీదయ చేత కోరిన మనిషి , గానం.పసుపులేటి కన్నాంబ
3.గురు శాపమ్మున జేసి ఈ కరణి , గానం.అద్దంకి శ్రీరామమూర్తి
4.అశ్వనీ భవతు చేతుమందురా, గానం.కొత్తూరు సత్యనారాయణ
5.అనురూప కుళశీల ఘనుని , గానం.పి.కన్నాంబ
శ్లోకాలు
[మార్చు]1.అధ్యదారా నిరాధార నిరాలంబా....
2.చతుర్గం తురంగం పరివర్తయతహా , గానం.అద్దంకి శ్రీరామమూర్తి
3.మహారాజ శ్రీమాన్ జగతి యశసాతే , గానం.అద్దంకి శ్రీరామమూర్తి
4.నీర క్షీరే గృహత్వా నిఖిలఖ గత తీర్యాతి , గానం.అద్దంకి శ్రీరామమూర్తి
5.రకోరో రావణేభాతి కుంభకర్లే విభాతిభా, గానం.కొత్తూరు సత్యనారాయణ
6.విద్వద్రాజ శిఖామణీ తుల యీతుంధాతా, గానం.అద్దంకి సత్యనారాయణ
7.శివశిరసి శిరాంసియాణి రేజు: , గానం.అద్దంకి సత్యనారాయణ
8.స్వర్గాద్గోపాల కుత్ర వ్రజసి సురమునే , గానం.అద్దంకి సత్యనారాయణ
9.మాణిక్యవీణా ముపలాలయంతీo (కాళీ స్తవము), గానం.అద్దంకి శ్రీరామమూర్తి .
మూలాలు
[మార్చు]. 2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కాళిదాస
- Ramana, Venkata (2013-05-13). "శోభనాచల: 1940 (౧౯౪౦) లో విడుదలైన చిత్రాల పోస్టర్స్". శోభనాచల. Retrieved 2021-06-02.