కాశీమజిలీ కథల పూర్తి జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాశీ మజిలీ కథలు మధిర సుబ్బన్న దీక్షితకవి రచించిన కథల సంకలనం. దీనిని రచయిత 12 భాగాలుగా వచనములో వ్రాశాడు. మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమవుతాడు. ఆ దారిలో జరిగే కథతో పాటు కాశీయాత్రలో చేరుకునే ప్రతి మజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటి సంకలనమే ఈ కాశీమజిలీ కథలు. ఈ గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది. దీని స్ఫూర్తితో పేదరాశి పెద్దమ్మకథలు, చందమామ కథలు, మర్యాద రామన్న కథలు మొదలైనవి వెలువడ్డాయి.

12 భాగాలుగా వెలువడిన ఈ కాశీమజిలీ కథలలోని పూర్తి కథల జాబితా క్రింద పట్టికలో పొందుపరచ బడింది.

క్రమ సంఖ్య మజిలీ కథ పేరు వికీసోర్సు లంకె
1 మణిసిద్ధుని కథ వికీ సోర్సులో మణిసిద్ధుని కథ
2 కాశీ మహిమ దెలుపు కథ వికీ సోర్సులో కాశీ మహిమ దెలుపు కథ
3 శివశర్మ యను బ్రాహ్మణుని కథ వికీ సోర్సులో శివశర్మ యను బ్ర్రాహ్మణుని కథ
4 1వ మజిలీ శూరసేన మహారాజు కథ వికీ సోర్సులో 1వ మజిలీ కథలు
5 కృష్ణదేవరాయల జనన కథ
6 మామిడిపండు కథ
7 వరప్రసాదుల కథ
8 కానీనుని కథ
9 దేవతావస్త్రముల కథ
10 2వ మజిలీ వసంతుని కథ వికీ సోర్సులో వసంతుని కథ
11 3వ మజిలీ రాముని కథ వికీ సోర్సులో రాముని కథ
12 4వ మజిలీ ప్రవరుని కథ వికీ సోర్సులో ప్రవరుని కథ
13 5వ మజిలీ
6వ మజిలీ
దండుని కథ వికీ సోర్సులో దండుని కథ
14 7వ మజిలీ విక్రమసింహుని కథ వికీ సోర్సులో 7వ మజిలీ కథలు
15 క్రౌంచద్వీపము కథ
16 పురుషద్వేషిణి కథ
17 రత్నాంగి కథ
18 8వ మజిలీ కృష్ణదేవరాయల కథ వికీ సోర్సులో కృష్ణదేవరాయల కథ
19 9వ మజిలీ సింహదమనుని కథ వికీ సోర్సులో 9వ మజిలీ కథలు
20 మణిమంజరి కథ
21 మోహిని కథ
22 10వ మజిలీ సోమశర్మ కథ వికీ సోర్సులో 10వ మజిలీ కథలు
23 మంగలమంత్రి కథ
24 11వ మజిలీ బుద్ధిసాగరకామపాలుర కథ వికీ సోర్సులో 11వ మజిలీ కథలు
25 భేరుండపక్షి కథ
26 శరభశాళ్వము కథ
27 చిత్రసేన కథ
28 పద్మావతి కథ
29 సుగుణావతి కథ
30 చిత్రసేన కథ
31 12వ మజిలీ చేపనవ్విన కథ వికీ సోర్సులో చేపనవ్విన కథ
32 13వ మజిలీ ఇంద్రద్యుమ్నుని కథ వికీ సోర్సులో 13వ మజిలీ కథలు
33 విశాలాక్షి కథ
34 మళయాళదేశము కథ
35 మదనుని కథ
36 14వ మజిలీ విశాలాక్షీ ప్రవాసము కథ వికీ సోర్స్ లో 14వ మజిలీ
37 భీమశర్మ యను బ్రహ్మచారి కథ
38 కోయపల్లె కథ
39 అద్భుతఫలము కథ
40 అద్భుతపుష్పము కథ
41 ఇంద్రద్యుమ్నుని సముద్రప్రయాణము
42 15వ మజిలీ సంగీతవృక్షము కథ వికీసోర్సులో 15వ మజిలీ కథలు
43 రుచికుని కథ
44 తిలోత్తమ కథ
45 బలసింహుని కథ
46 వీరగుప్తుని కథ
47 16వ మజిలీ భక్తురాలి కథ వికీసోర్సులో 16వ మజిలీ కథలు
48 బలదేవుని కథ
49 జయంతుని కథ
50 ఇంద్రుని కథ
51 17వ మజిలీ ధర్మపాలుని కథ వికీసోర్సులో 17వ మజిలీ కథలు
52 అదృష్టదీపుని కథ
53 కాంతిమతి కథ
54 ప్రియంవద కథ
55 18వ మజిలీ భువనేశ్వరిదేవి కథ వికీసోర్సులో 18వ మజిలీ కథలు
56 హరిదత్తుని కథ
57 సత్యవతి కథ
58 ప్రియంవదా హరిదత్తుల వివాహము
59 సునంద కథ
60 19వ మజిలీ జయభద్రుని కథ వికీసోర్సులో 19వ మజిలీ కథలు
61 సునీతి కథ
62 20వ మజిలీ, 21వ మజిలీ హైమవతి కథ వికీసోర్సులో 20వ మజిలీ కథ
63 22వ మజిలీ కందర్పుని కథ వికీసోర్సులో 22వ మజిలీ కథలు
64 సుభద్ర కథ
65 చండిక కథ
66 మనోరమ కథ
67 23వ మజిలీ విద్యావతి కథ వికీ సోర్సులో 23వ మజిలీ కథలు
68 నాగదత్తుని కథ
69 24వ మజిలీ తెనాలి రామలింగని కథ వికీ సోర్సులో 24వ మజిలీ కథలు
70 మందారవల్లి కథ
71 25వ మజిలీ దుష్టవర్మ కథ వికీ సోర్సులో 25వ మజిలీ కథలు
72 మంగమణి కథ
73 అవ్వ కథ
74 సుప్రభ కథ
75 నాగమణి కథ
76 కల్పవల్లి కథ
77 26వ మజిలీ వీరప్రతాపుని కథ వికీ సోర్సులో 26వ మజిలీ కథలు
78 విజయుని కథ
79 చంద్రుని కథ
80 రాముని కథ
81 27వ మజిలీ హేమ కథ వికీ సోర్సులో 27వ మజిలీ కథ
82 28వ మజిలీ దేవశర్మయను బ్రాహ్మణుని కథ వికీ సోర్సులో 28వ మజిలీ కథ
83 29వ మజిలీ మాలతి కథ వికీ సోర్సులో 29వ మజిలీ కథ
84 30వ మజిలీ భూపాలదేవ మహారాజుకథ వికీ సోర్సులో 30వ మజిలీ కథలు
85 నవకుబేరుని కథ
86 31వ మజిలీ శూద్రకమహారాజు కథ వికీ సోర్సులో 31వ మజిలీ కథలు
87 చిలుక కథ
88 తారాపీడుని కథ
89 రాజనీతి
90 కిన్నర మిథునము
91 మహాశ్వేత కథ
92 పుండరీకుని కథ
93 32వ మజిలీ కాదంబరి కథ వికీ సోర్సులో 32వ మజిలీ కథలు
94 వైశంపాయనుని కథ
95 33వ మజిలీ కపింజలుని కథ వికీ సోర్సులో 33వ మజిలీ కథ
96 34వ మజిలీ పండితరాయల కథ వికీ సోర్సులో 34వ మజిలీ కథ
97 35వ మజిలీ లవంగి కథ వికీ సోర్సులో 35వ మజిలీ కథలు
98 ఢిల్లీ పాదుషాగారి కథ
99 36వ మజిలీ భల్లూకదత్తుని కథ వికీ సోర్సులో 36వ మజిలీ కథలు
100 కుందలతిలక కథ
101 ముసలిఫకీరు కథ
102 పండితరాయల కథ
103 37వ మజిలీ ఱాతిమందసము కథ వికీ సోర్సులో 37వ మజిలీ కథలు
104 మహామాయ కథ
105 పాతాళబిలము కథ
106 38వ మజిలీ బ్రహ్మరాక్షసుని కథ వికీ సోర్సులో 38వ మజిలీ కథలు
107 సుగుణసాగరుని కథ
108 కృష్ణుని కథ
109 బలభద్రుని కథ
110 39వ మజిలీ కీర్తికౌతుని కథ వికీ సోర్సులో 39వ మజిలీ కథలు
111 విజయభాస్కరుని కథ
112 పాతాళగృహము కథ
113 నిగమశర్మ కథ
114 40వ మజిలీ చంద్రావలోకుని కథ వికీ సోర్సులో 40వ మజిలీ కథలు
115 హేమవిగ్రహము కథ
116 మంజువాణి కథ
117 యశస్కరుని కథ
118 41వ మజిలీ హేమప్రభ కథ వికీ సోర్సులో 41వ మజిలీ కథలు
119 కలభాషిణి కథ
120 42వ మజిలీ పుష్పహాసుని కథ వికీ సోర్సులో 42వ మజిలీ కథలు
121 లలిత కథ
122 గోవిందుడను బ్రహ్మచారి కథ
123 43వ మజిలీ పోలిశెట్టి కథ వికీ సోర్సులో 43వ మజిలీ కథలు
124 గంధర్వదత్త కథ
125 44వ మజిలీ వజ్రమాల కథ వికీ సోర్సులో 44వ మజిలీ కథలు
126 వరుణదత్తుని కథ
127 వసంతసేన కథ
128 సుల్తానుగారి కథ
129 దేవదూత కథ
130 45వ మజిలీ కళానిలయ కథ వికీ సోర్సులో 45వ మజిలీ కథలు
131 వసుంధరుని కథ
132 పరివ్రాజకుని కథ
133 మందిలుని కథ
134 శివానందయోగి కథ
135 యక్షిణిదేవి కథ
136 46వ మజిలీ కళావతి కథ వికీ సోర్సులో 46వ మజిలీ కథలు
137 కళావంతుని కథ
138 దేవదత్తుని కథ
139 మదపుటేనుగు కథ
140 47వ మజిలీ కౌముది కథ వికీ సోర్సులో 47వ మజిలీ కథలు
141 విష్ణుగుప్తుని కథ
142 కళావతీ వసుంధరుల కథ
143 48వ మజిలీ శివగురుని కథ వికీ సోర్సులో 48వ మజిలీ కథలు
144 శివగురుని వివాహము
145 ఉపమన్యుని కథ
146 సతీదేవి గర్భవర్ణనము
147 శ్రీ శంకరాచార్యుని యవతారఘట్టము
148 శంకరుని బాలక్రీడలు
149 శంకరుని విద్యాభ్యాస వైచిత్ర్యము
150 49వ మజిలీ శంకరుని మాతృసేవ వికీ సోర్సులో 49వ మజిలీ కథలు
151 రాజశేఖరుండను రాజు శంకరుని ఆశ్రయించుట
152 శంకరుని యొద్దకు మహర్షులు వచ్చుట
153 శంకరు డల్పాయువని విని తల్లి విలపించుట
154 శంకరుడు తల్లికి వైరాగ్యోపదేశము చేయుట
155 శంకరుడు మకరగ్రస్తుడై తల్లిని సన్యాసమున కాజ్ఞ యిమ్మనుట
156 శంకరుడు తల్లిని జ్ఞాతులకప్పగించుట
157 శంకరుడు సన్యాసాశ్రమస్వీకారమునకై గోవిందయతియొద్ద కరుగుట
158 సనందుని ప్రదేశము
159 విశ్వేశ్వర దర్శనము
160 భాష్య ప్రచారము
161 వ్యాసదర్శనము
162 భట్టపాదుని కథ
163 50వ మజిలీ శంకర మండనమిశ్రుల సంవాదము వికీ సోర్సులో 50వ మజిలీ కథలు
164 ఉభయభారతి బాల్యదశ
165 శంకర సరస్వతుల సంవాదము
166 51వ మజిలీ ఉగ్రభైరవుని కథ వికీ సోర్సులో 51వ మజిలీ కథలు
167 అహోబల నృశింహుని కథ
168 హస్తమాలకుని కథ
169 తోటకాచార్యుని కథ
170 హస్తమాలకుని పూర్వకథ
171 పద్మపాదుని తీర్థయాత్ర
172 52వ మజిలీ శాక్త మతఖండన వికీ సోర్సులో 52వ మజిలీ కథలు
173 పాషండ మతఖండన
174 వైష్ణవ మతఖండన
175 గాణపత్య మతము
176 53వ మజిలీ క్రకచుని కథ వికీ సోర్సులో 53వ మజిలీ కథలు
177 కాపాలిక మంత్రము
178 చార్వాకాది మతఖండనము
179 54వ మజిలీ నీలకంఠుని కథ వికీ సోర్సులో 54వ మజిలీ కథలు
180 గౌడపాదముని దర్శనము
181 55వ మజిలీ మహాశక్తిని గురించి జరిగిన కథ వికీ సోర్సులో 55వ మజిలీ కథలు
182 త్రిమూర్తుల కలహము కథ
183 56వ మజిలీ ఈడిగి కాపుల కథ వికీ సోర్సులో 56వ మజిలీ కథలు
184 57వ మజిలీ స్వయంప్రభ కథ వికీ సోర్సులో 57వ మజిలీ కథ
185 58వ మజిలీ, 59వ మజిలీ వీణావతి కథ వికీ సోర్సులో 58వ మజిలీ కథ
186 60వ మజిలీ స్వయంప్రభా విరక్తి కథ వికీ సోర్సులో 60వ మజిలీ కథ
187 61వ మజిలీ, 62వ మజిలీ, 63వ మజిలీ అద్వైత శివానందయోగి కథ వికీ సోర్సులో 61వ మజిలీ కథ
188 64వ మజిలీ, 65వమజిలీ కపట శివానందయోగి కథ వికీ సోర్సులో 64వ మజిలీ కథ
189 66వ మజిలీ చక్రపాణి కథ వికీ సోర్సులో 66వ మజిలీ కథ
190 67వ మజిలీ, 68వ మజిలీ శీల కళా విద్యా రూపవతుల కథ వికీ సోర్సులో 67వ మజిలీ కథ
191 69వ మజిలీ కృతవర్మ గుప్తవర్మల కథ వికీ సోర్సులో 69వ మజిలీ కథ
192 70వ మజిలీ శశాంక మకరాంకుల కథ వికీ సోర్సులో 70వ మజిలీ కథ
193 71వ మజిలీ సత్వవంతుని కథ వికీ సోర్సులో 71వ మజిలీ కథ
194 72వ మజిలీ కమల కథ వికీ సోర్సులో 72వ మజిలీ కథలు
195 స్థూలజంఘ తామ్రకేశుల కథ
196 73వ మజిలీ వినత కథ వికీ సోర్సులో 73వ మజిలీ కథ
197 74వ మజిలీ శబరదంపతుల కథ వికీ సోర్సులో 74వ మజిలీ కథ
198 75వ మజిలీ మాయాతురగము కథ వికీ సోర్సులో 75వ మజిలీ కథలు
199 విద్వత్కేసరి కథ
200 విచిత్రనాటకము కథ
201 76వ మజిలీ కామగ్రీవుని కథ వికీ సోర్సులో 76వ మజిలీ కథలు
202 కౌశికుని కథ
203 77వ మజిలీ కరభశరభుల కథ వికీ సోర్సులో 77వ మజిలీ కథ
204 78వ మజిలీ శంతనుని కథ వికీ సోర్సులో 78వ మజిలీ కథలు
205 బుద్ధిమతిక కథ
206 79వ మజిలీ కాంతిసేన కథ వికీ సోర్సులో 79వ మజిలీ కథ
207 80వ మజిలీ వీరసేనుని కథ వికీ సోర్సులో 80వ మజిలీ కథ
208 81వ మజిలీ టక్కరిటమారీ కథ వికీ సోర్సులో 81వ మజిలీ కథ
209 82వ మజిలీ కామాందకుని కథ వికీ సోర్సులో 82వ మజిలీ కథ
210 రత్నపాదుని కథ
211 83వ మజిలీ కౌముదీ కళావతుల కథ వికీ సోర్సులో 83వ మజిలీ కథ
212 84వ మజిలీ ఘటదత్తుని కథ వికీ సోర్సులో 84వ మజిలీ కథ
213 85వ మజిలీ సరోజిని కథ వికీ సోర్సులో 85వ మజిలీ కథ
214 86వ మజిలీ సుమేధుని కథ వికీ సోర్సులో 86వ మజిలీ కథ
215 ప్రభావతి కథ
216 87వ మజిలీ సుముఖుని కథ వికీ సోర్సులో 87వ మజిలీ కథ
217 87వ మజిలీ, 88వ మజిలీ ఇంద్రదత్త కథ వికీ సోర్సులో 88వ మజిలీ కథ
218 89వ మజిలీ మంజరి కథ వికీ సోర్సులో 89వ మజిలీ కథ
219 90వ మజిలీ,91వ మజిలీ కవి కంఠకౌక్షేయుకుని కథ వికీ సోర్సులో 90వ మజిలీ కథ
220 92వ మజిలీ ముంజుని కథ వికీ సోర్సులో 92వ మజిలీ కథ
221 93వ మజిలీ జయంతుని కథ వికీ సోర్సులో 93వ మజిలీ కథ
222 లీలావతి కథ
223 94వ మజిలీ భోజకుమారుని కథ వికీ సోర్సులో 94వ మజిలీ కథ
224 సులోచన కథ
225 95వ మజిలీ చంద్రముఖి కథ
226 96వ మజిలీ కమల కథ
227 97వ మజిలీ భోజుని రాజ్యపాలనము కథ
228 కాళిదాసు కథ
229 98వ మజిలీ యజ్ఞశర్మకథ
230 దుర్గ కథ
231 99వ మజిలీ
232 100వ మజిలీ జితవతికథ వికీ సోర్సులో 100వ మజిలీ కథ
233 యోగసక్తక కథ
234 101వ మజిలీ వసువుల కథ వికీ సోర్సులో 101వ మజిలీ కథ
235 102వ మజిలీ 102వ మజిలీ కథ వికీ సోర్సులో 102వ మజిలీ కథ
236 103వ మజిలీ నారదుని కథ వికీ సోర్సులో 103వ మజిలీ కథ
237 104వ మజిలీ జితవతీ ప్రవాసము కథ వికీ సోర్సులో 104వ మజిలీ కథ
238 105వ మజిలీ చిదానందరమానందులకథ వికీ సోర్సులో 105వ మజిలీ కథ
239 106వ మజిలీ బ్రహ్మానందయోగికథ వికీ సోర్సులో 106వ మజిలీ కథ
240 107వ మజిలీ, 108వ మజిలీ మాయా వశిష్ఠుని కథ వికీ సోర్సులో 107వ మజిలీ కథ
241 109వ మజిలీ రాజయోగి కథ వికీ సోర్సులో 109వ మజిలీ కథ
242 110వ మజిలీ ప్రభాకరుని కథ వికీ సోర్సులో 110వ మజిలీ కథ
243 111వ మజిలీ పెద్దపులుల కథ వికీ సోర్సులో 111వ మజిలీ కథ
244 112వ మజిలీ సన్యాసుల కథ వికీ సోర్సులో 112వ మజిలీ కథ
245 113వ మజిలీ వశిష్ఠుని కథ వికీ సోర్సులో 113వ మజిలీ కథ
246 114వ మజిలీ 114వ మజిలీ కథ వికీ సోర్సులో 114వ మజిలీ కథ
247 115వ మజిలీ వీరసింహుని కథ వికీ సోర్సులో 115వ మజిలీ కథ
248 116వ మజిలీ అశోకవనము కథ వికీ సోర్సులో 116వ మజిలీ కథ
249 చంపక కథ
250 117వ మజిలీ విభీషణుని కథ వికీ సోర్సులో 117వ మజిలీ కథ
251 118వ మజిలీ తేజోవతి కథ వికీ సోర్సులో 118వ మజిలీ కథ
252 119వ మజిలీ హరిదాసు కథ వికీ సోర్సులో 119వ మజిలీ కథ
253 120వ మజిలీ కలభాషిణి కథ వికీ సోర్సులో 120వ మజిలీ కథ
254 121వ మజిలీ భుజగాసురుల యుద్ధము వికీ సోర్సులో 121వ మజిలీ కథ
255 122వ మజిలీ మహాయోగి కథ వికీ సోర్సులో 122వ మజిలీ కథ
256 123వ మజిలీ గురుదత్తుని కథ వికీ సోర్సులో 123వ మజిలీ కథ
257 సురూపుని కథ
258 124వ మజిలీ గోమిని కథ వికీ సోర్సులో 124వ మజిలీ కథ
258 125వ మజిలీ పద్మిని కథ వికీ సోర్సులో 125వ మజిలీ కథ
259 126వ మజిలీ మృగదత్తుని కథ వికీ సోర్సులో 126వ మజిలీ కథ
260 127వ మజిలీ ఉదయార్కుని కథ వికీ సోర్సులో 127వ మజిలీ కథ
261 128వ మజిలీ సుమేధుని కథ వికీ సోర్సులో 128వ మజిలీ కథ
262 129వ మజిలీ గదాధరుని కథ వికీ సోర్సులో 129వ మజిలీ కథ
263 130వ మజిలీ అపరాధ విచారణ కథ వికీ సోర్సులో 130వ మజిలీ కథ
264 131వ మజిలీ పద్మినీ గురుదత్తుల సమ్మేళనము వికీ సోర్సులో 131వ మజిలీ కథ
265 132వ మజిలీ కుశలవుల కథ వికీ సోర్సులో 132వ మజిలీ కథ
266 133వ మజిలీ జంగమదేవర కథ వికీ సోర్సులో 133వ మజిలీ కథ
267 134వ మజిలీ సురస కథ వికీ సోర్సులో 134వ మజిలీ కథ
268 135వ మజిలీ అల్పుని కథ వికీ సోర్సులో 135వ మజిలీ కథ
269 136వ మజిలీ యమున కథ వికీ సోర్సులో 136వ మజిలీ కథ
270 137వ మజిలీ దేవవర్మ కథ వికీ సోర్సులో 137వ మజిలీ కథ
271 138వ మజిలీ సుగతుని కథ వికీ సోర్సులో 138వ మజిలీ కథ
272 139వ మజిలీ యుద్ధము కథ వికీ సోర్సులో 139వ మజిలీ కథ
273 140వ మజిలీ కుశసుకుమారుల కథ వికీ సోర్సులో 140వ మజిలీ కథ
274 వికటదంతుని కథ
275 141వ మజిలీ సూర్యవర్మ కథ వికీ సోర్సులో 141వ మజిలీ కథ
276 142వ మజిలీ దత్తుని కథ వికీ సోర్సులో 142వ మజిలీ కథ
277 143వ మజిలీ భోజుని కథ వికీ సోర్సులో 143వ మజిలీ కథ
278 144వ మజిలీ రుక్మిణి కథ వికీ సోర్సులో 144వ మజిలీ కథ
279 145వ మజిలీ గోణికాపుత్రుని కథ వికీ సోర్సులో 145వ మజిలీ కథ