కింగ్ జార్జి ఆసుపత్రి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కింగ్ జార్జి ఆసుపత్రి

కింగ్ జార్జి ఆసుపత్రి ముఖ ద్వారము
కింగ్ జార్జి ఆసుపత్రి ముఖ ద్వారము
ప్రదేశం విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
చిరునామా చొదిమెళ్హ్ళ్ కొంప్లెక్స్, మహారాణి పెట, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, 530002, భారతదేశం
టెలిఫోన్ +91-0891-2564891

కింగ్ జార్జి ఆసుపత్రి (King George Hospital, KGH) విశాఖపట్నం నగరంలో పేరెన్నికగన్న ప్రభుత్వ వైద్యశాల. కింగ్ జార్జి ఆసుపత్రి ఉత్తరాంద్ర మరియు సమీపం లో గల ఒడిషా ప్రాంతాల ప్రజలకు సుమారు 150 సంవత్సరాల నుండి వైద్య సేవలను అందిస్తున్నది.

చరిత్ర[మార్చు]

కింగ్ జార్జి ఆసుపత్రి ని 1845 లో ఏర్పాటు చేసి తరువాత దానిని 1857 లో 30 పడకల ఆసుపత్రి గా మర్చారు.కింగ్ జార్జి ఆసుపత్రి తాలుకు కొత్త భవనాన్ని 1923 లో మద్రాసు ముఖ్యమంత్రి పానగల్లు రాజ ప్రారంభించారు.1931-32 లో కింగ్ జార్జి ఆసుపత్రి' ని 270 పడకలకు పెంచారు. గైనకాలజీ ,నేత్ర వైద్య,ప్రసూతి వీభాగాలు ప్రారంభించారు.


బయటి లింకులు[మార్చు]