కిలాడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిలాడి
దర్శకత్వంతిరు
రచనతిరు
నిర్మాతవిక్రమ్ కృష్ణ
తారాగణం
 • విశాల్
 • నీతు చంద్ర
 • సారా జేన్ డయాస్
 • తను శ్రీ దత్త
 • సంతానం
 • మౌళి
ఛాయాగ్రహణంఅరవింద్ కృష్ణ
కూర్పుటి.ఎస్. సురేష్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
జీకే ఫిలిం కార్పొరేషన్
విడుదల తేదీ
12 ఫిబ్రవరి 2010 (2010-02-12)
సినిమా నిడివి
160 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కిలాడి 2012లో విడుదలైన తెలుగు సినిమా. జీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై విక్రమ్ కృష్ణా నిర్మించిన ఈ సినిమాకు తిరు దర్శకత్వం వహించాడు. తమిళంలో 2010లో విడుదలైన ‘తీరాధ విలయాట్టు పిళ్ళై’ సినిమాని కిలాడి పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేశారు. విశాల్ , తను శ్రీ దత్త, నీతు చంద్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2012 మార్చి 16న విడుదలైంది.[1]

కార్తీక్ (విశాల్) చిన్నప్పటి నుండి తనకు ఏదైనా మూడు ఆప్షన్స్ పెట్టుకొని అందులో నుండి బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం అలవాటైన కుర్రాడు. తనకు పెళ్లి చేసుకోబోయే భార్యను కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవాలని జ్యోతి (తనుశ్రీ దత్త), ప్రియ (సారా జేన్ డయాస్), తేజస్విని (నీతూ చంద్ర) అనే ముగ్గురు అమ్మాయిల్ని చూసి ముగ్గురికి పరీక్ష పెట్టి తనకు సరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో కార్తీక్ ప్లాన్ గురించి తేజస్విని (నీతూ చంద్ర) కి తెలిసిపోతుంది. మరి తేజస్విని ఏం చేసింది? మిగతా ఇద్దరు అమ్మాయిలకి కార్తీక్ గురించి తెలిసిందా ? చివరికి కార్తీక్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: జీకే ఫిలిం కార్పొరేషన్
 • నిర్మాత: విక్రమ్ కృష్ణా
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు
 • సంగీతం: యువన్ శంకర్ రాజా
 • సినిమాటోగ్రఫీ: అరవింద్ కృష్ణ

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "కిలాడి పిల్లడు వీడే"  వినైత, కేజీ. రంజిత్, సువి సురేష్ & ఆండ్రియా జెరేమియ  
2. "గాలే సరి సరిగమ సరిగమ"  రోష్ని, ప్రియా హిమేష్, దివ్య విజయ్ 4:43
3. "ఒక సన్నని నవ్వే"  కె.జి. రంజిత్ 4:41
4. "మనసైన మగాడివే"     
5. "పూవునుండి లవ్ దాకా"  కార్తీక్ 4:35

మూలాలు

[మార్చు]
 1. The Hindu (17 March 2012). "Khiladi: Tedious watch" (in Indian English). Archived from the original on 30 October 2021. Retrieved 30 October 2021.
 2. The Times of India (2012). "Khiladi Movie". Retrieved 31 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=కిలాడి&oldid=4009554" నుండి వెలికితీశారు