కుమారస్వామి (అయోమయ నివృత్తి)
Appearance
కుమారస్వామి లేదా షణ్ముఖుడు, ప్రసిద్ధ హిందూ దైవం.
కుమారస్వామి పేరుతో ప్రసిద్ధిచెందిన కొందరు వ్యక్తులు:
- చెదలవాడ కుమారస్వామి, ఫిడేలు వాద్య నిపుణులు.
- పూసపాటి కుమారస్వామి రాజా, మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి.
- కె.కామరాజ్గా పేరుపొందిన కుమారస్వామి కామరాజ్, ప్రముఖ రాజకీయ నాయకుడు.
కుమారస్వామి పేరుమీద ఉన్న గ్రామాలు:
- కుమారస్వామిగూడెం, ఖమ్మం జిల్లా, కూనవరం మండలానికి చెందిన గ్రామం