కురుమద్దాలి విజయలక్ష్మి
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కురుమద్దాలి విజయలక్ష్మి | |
---|---|
జననం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | 1940 అక్టోబరు 16
మరణం | 2010 అక్టోబరు 9 విజయవాడ |
మరణ కారణం | పార్కిన్‌సన్ వ్యాధి |
ప్రసిద్ధి | కథా, నవలా రచయిత్రి |
మతం | హిందూ |
పిల్లలు | శశికళ, నారాయణమూర్తి, పద్మావతి |
తండ్రి | మోతడక వెంకట రామయ్య |
కురుమద్దాలి విజయలక్ష్మి నవలా రచయిత్రి, కథా రచయిత్రి. ఈమె 1940, అక్టోబర్ 16న విజయవాడలో జన్మించింది. ఈమె వ్రాసిన అనేక నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఈమె రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ప్రగతి, చక్రవర్తి, యువ, అనామిక, జయశ్రీ, వనితాజ్యోతి, స్రవంతి, అపరాధ పరిశోధన, స్వాతి, చతుర, కడలి, వనిత తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.
రచనలు
[మార్చు]నవలలు
[మార్చు]- లవ్ మర్డర్స్
- అగాధాల అంచులలో
- నీలికన్నుల నీడల్లో
- అసిధార
- క్షణం క్షణం
- అడుగడుగునా
- అనుభవాల అలలలో
- అర్ధరాత్రి ఆర్తనాదం
- క్రేజీ గర్స్
- దీప
- ఆమని కోయిల
- ఆఖరి క్షణం
- హత్య
- పంచవన్నెల చిలక
- థ్రిల్ గేం
- అలివేణి
- ఆటవెలది
- అందమైన అపశృతి
- గాడ్స్ గిఫ్ట్
- అశోకవనంలో సీత
- ముద్దుగుమ్మ
- ఒక జంట కలిసిన తరుణాన
- రుధిర మందారం
- గిఫ్ట్
- కథానాయకి
- అమ్మో అమ్మాయిలు
- హిమసుందరి
- పెట్టె తీసి చూడు
- కలియుగంలో స్త్రీ
- డేంజర్... డేంజర్...
- మిస్టర్ క్లీన్
- పడుచుదనం రైలుబండి
- అష్టపది
- కోటీ యాభై లక్షలు
- పన్నీటి కెరటాలు
- ప్రయాణంలో ప్రమాదం
కథలు
[మార్చు]ఈమె వ్రాసిన కథలలో కొన్ని:[1]
- అంతిమ రహస్యం
- అంతిమ విజయం
- అందమైన వంటావిడ
- అతను ఆమె
- అత్తలు మారాలి
- అరుంధతి
- అసలు రహస్యం
- అహల్య పతివ్రత
- కూర
- కొత్తకోడలు
- కోరిక
- ఖూనీకోర్
- నగ్నముని
- నాపేరే భగవాన్
- పంచదార...
- పుట్టిన బుద్ధి
- ప్రశ్నలు మూడే
- ప్రేమ-పగ-ఈర్ష్య
- భార్యని లొంగ...
- మందు
- మారని కాలంలో మారిన మనుషులు
- మీసం
- మైడియర్ ఫూల్
- రంగూన్‌మిత్రుడు
- రహస్యంకావాలి
- విముక్తి
- సావిత్రీ అదియుందక్క
- సూడిదలు
- సోడాబుడ్డి కళ్ళద్దాలు
- స్ధల పురాణం
- హంతకులు - ఆగంతకులు
మరణం
[మార్చు]ఈమె తన 70వ యేట పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతూ 2010, అక్టోబర్ 9న విజయవాడలో మరణించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ నిర్వాహకులు, కథానిలయము. "రచయిత: కురుమద్దాలి విజయలక్ష్మి". కథానిలయము. కథానిలయము. Retrieved 9 March 2017.
- ↑ కువకువలు[permanent dead link]