Jump to content

కుల్ సిద్ధు

వికీపీడియా నుండి
కుల్ సిద్ధు
కుల్ సిద్ధు
జననం
కుల్విందర్ కౌర్

వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం
వెబ్‌సైటుఇన్‌స్టాగ్రాం లో కుల్ సిద్ధు

కుల్ సిద్ధు (కుల్విందర్ కౌర్) పంజాబీ సినిమా, టివి, నాటకరంగ నటి.[1] జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్న అన్హే ఘోరే దా దాన్ (2011)[2] అనే సినిమాలో నటించింది. నూరన్,[3] సుత్తా నాగ్‌తో సహా కొన్ని లఘు చిత్రాలలో కూడా నటించింది.[4]

జీవిత చరిత్ర

[మార్చు]

కుల్ సిద్ధు, పంజాబ్‌ రాష్ట్రంలోని బటిండా పట్టణంలో జన్మించింది.[5] కేంద్రీయ విద్యాలయం నుండి పాఠశాల విద్యను, మాల్వా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర పేరు సహ నటీనటులు భాష ఇతర వివరాలు
2011 అన్హే ఘోరే దా దాన్ బల్లో శామ్యూల్ జాన్ పంజాబీ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేత
2012 యారాన్ నాల్ బహారన్ 2 శీను యోగరాజ్ సింగ్ పంజాబీ సినిమా
2012 అజ్ దే రంజే [2] కానిస్టేబుల్ దిల్జాన్ కౌర్ గురుప్రీత్ ఘుగీ పంజాబీ సినిమా
2014 నూరాన్ నూరాన్ సర్దార్ సోహి 67వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోకి ప్రవేశించింది
2014 సుత్తా నాగ్ సమాంతర పంజాబీ సినిమా
2015 కిస్సా పంజాబ్ ఆరుగురు వ్యక్తుల కథ
2015 రూపిందర్ గాంధీ గ్యాంగ్‌స్టర్. . ? కమల్ దేవ్ ఖరౌద్
2017 జోరా 10 నంబారియా కలి దీప్ సిద్ధూ అమర్‌దీప్‌ సింగ్‌ గిల్‌ దర్శకత్వం వహించాడు
2020 జోరా: రెండవ అధ్యాయం
2021 మార్జానీ కేసర్ సిప్పీ గిల్
2021 జమ్రౌద్ చిందర్ కుల్జీందర్ సింగ్ సిద్ధూ

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఒటిటి ఇతర వివరాలు
2022 మా డా డిప్యూటీ జస్సీ గిల్ పోస్ట్ ప్రొడక్షన్
2022 సిఏటి నెట్‌ఫ్లిక్స్ ఇండియా రణదీప్ హుడా నటించారు

మూలాలు

[మార్చు]
  1. "Not your typical heroine". Archived from the original on 20 June 2015.
  2. 2.0 2.1 "Ajj De Ranjhe team charms youngsters". The Tribune. 6 September 2012. Retrieved 2022-05-03.
  3. "Nooran". Romeo Ranjha. Archived from the original on 2016-03-04. Retrieved 2022-05-03.
  4. "Cinema for the mind". Hindustan Times. 30 May 2013. Archived from the original on 30 May 2013. Retrieved 2022-05-03.
  5. "Unhappy with what is being offered by the Punjabi film industry, actor Kul Sidhu is all set to call Mumbai her home : Simply Punjabi". India Today. 29 December 2015. Retrieved 2022-05-03.

బయటి లింకులు

[మార్చు]