కూలీ నెం 1
స్వరూపం
| కూలీ నం 1 (1991 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
|---|---|
| తారాగణం | దగ్గుబాటి వెంకటేష్, టబు, శారద |
| సంగీతం | ఇళయరాజా |
| నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
కూలీ నెంబర్ 1 1991 లో విడుదలైన తెలుగు చిత్రము. ఈ చిత్ర సంగీతము మంచి విజయాన్ని సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం కోవెలమూడి రాఘవేంద్రరావు . దగ్గుబాటి వెంకటేష్, టబూ , రావుగోపాలరావు, శారద ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- దగ్గుబాటి వెంకటేష్_రాజు, భరత్
- టబూ_రజని
- రావుగోపాలరావు_కోటేశ్వరరావు
- శారద_గృహలక్ష్మి
- కోట శ్రీనివాసరావు_రంగారావు
- పరుచూరి వెంకటేశ్వరరావు_బుచ్చిబాబు
- మోహన్ బాబు_గోపాల్
- కన్నెగంటి బ్రహ్మానందం_నాగోజీ
- బాబూమోహన్_సబ్ ఇనస్పెక్టర్
- డబ్బింగ్ జానకి_పార్వతమ్మ
- నిర్మలమ్మ_సరోజమ్మ
- రాళ్ళపల్లి_లాయర్ శ్రీపతి
- గౌతంరాజు_కూలీ
- జెన్నీ_ప్రయాణికుడు
- బెంగుళూరు పద్మ_కూలీ
- రజిత_లలిత
- మాడా వెంకటేశ్వరరావు_టికెట్ కలెక్టర్ .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కోవెలమూడి రాఘవేంద్రరావు
- సంగీతం: ఇళయరాజా
- మాటలు: పరుచూరి బ్రదర్స్
- చిత్రానువాదం: కె.రాఘవేంద్రరావు
- పాటలు: సిరివెన్నెల(చెంబోలు) సీతారామశాస్త్రి
- నేపథ్య గాయకులు: కె ఎస్ చిత్ర, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఇళయరాజా
- ఛాయ గ్రహణం: ఎస్.గోపాల్ రెడ్డి
- ఎడిటింగ్: కె.ఎ.మార్తాండ్
- నిర్మాత: దగ్గుబాటి సురేష్ బాబు
- నిర్మాణ సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్
- విడుదల:12:07:1991.
కథ
[మార్చు]పాటలు
[మార్చు]స్వర మాంత్రికుడు ఇళయరాజా అందించిన సంగీతము ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది.[1][2]
చిత్రం లో అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచన చేశారు .
కొత్త, కొత్తగా , గానం.ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
కిల కిల, రచన , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
అటెన్షన్ ఎవరీబడి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
కలయా నిజమా, గానం. ఇళయరాజా, సుశీల
అబ్బన ఎంత దబ్బని, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా
దండాలయ్యా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
| క్రమసంఖ్య | పేరు | గీత రచన | గానం | నిడివి |
|---|---|---|---|---|
| 1. | "అబ్బని ఎంత దెబ్బనీ" | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా | 04:08 | |
| 2. | "అటెన్షన్ ఎవ్రీబదీ" | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం | 04:46 | |
| 3. | "కలయా నిజమా" | ఇళయరాజా, పి.సుశీల | 04:58 | |
| 4. | "కిల కిల" | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 04:45 | |
| 5. | "కొత్త కొత్తగా ఉన్నదీ" | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 04:45 | |
| 6. | "దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం | 05:00 |
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు -కె. రాఘవేంద్రరావు
- సంగీతం- ఇళయరాజా
- ఛాయాగ్రహణం-
- రచన-
- పోరాటాలు

మూలాలు
[మార్చు]- ↑ "Coolie No 1 Songs - Coolie No 1 Telugu Movie Songs - Telugu Songs Lyrics Trailer Videos, Preview Stills Reviews". www.raaga.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-10-31.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-05. Retrieved 2014-04-14.