కూళంగల్
Appearance
కూళంగల్ | |
---|---|
దర్శకత్వం | పీ.ఎస్. వినోద్ రాజ్ |
స్క్రీన్ ప్లే | పీ.ఎస్. వినోద్ రాజ్ |
నిర్మాత | నయన తార విఘ్నేశ్ శివన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విగ్నేష్ కుములై జేయ.పార్థిపన్ |
కూర్పు | గణేష్ శివ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | రౌడీ పిక్చర్స్ |
విడుదల తేదీ | 4 ఫిబ్రవరి 2021(రోటర్ డమ్]]) |
దేశం | భారతదేశం |
భాష | తమిళ్ |
కూళంగల్ (పెబెల్స్) 2021లో విడుదలైన తమిళ సినిమా. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన తార, విఘ్నేశ్ శివన్ నిర్మించిన ఈ సినిమాకు పీ.ఎస్. వినోద్ రాజ్ దర్శకత్వం వహించాడు. కూళంగల్ (పెబెల్స్) 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరఫున ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో ఎంట్రీ అందుకుంది.[1][2]
కథ
[మార్చు]ఒక గ్రామంలో తాగుబోతు తండ్రి వేధింపులు భరించలేక తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. భర్తతో తగాదాపడి పుట్టింటికి వెళ్లిన భార్యను వెతుక్కుంటూ కాలినడకన భర్త, కొడుకు బయలుదేరుతారు. ఆమెను తిరిగి వెనక్కి ఎలా తీసుకొచ్చారనేదే ఈ సినిమా మిగతా కథ.[3]
నటీనటులు
[మార్చు]- చెల్లపాండి
- కరిత్థడైయాన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రౌడీ పిక్చర్స్
- నిర్మాతలు: నయన తార, విఘ్నేశ్ శివన్ [4]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పీ.ఎస్. వినోద్ రాజ్ [5]
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: విగ్నేష్ కుములై, జేయ.పార్థిపన్
అవార్డ్స్
[మార్చు]అవార్డు | తేదీ | చతెగొర్య్ | అవార్డు అందుకున్నవారు | ఫలితం | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, రోటర్ డమ్ | 2021 జూన్ 22 | కొత్త దర్శకుడు | పీ.ఎస్. వినోద్ రాజ్ | గెలుపు | [6] |
ఏషియన్ ఫిలిం అవార్డ్స్ | 2021 అక్టోబరు 8 | నామినేషన్ | [7] |
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (23 October 2021). "ఆస్కార్ బరిలో తమిళ చిత్రం 'కూళంగల్'" (in ఇంగ్లీష్). Archived from the original on 28 October 2021. Retrieved 28 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (23 October 2021). "ఆస్కార్ ఎంట్రీకి తమిళ 'కూజంగల్'". Archived from the original on 28 October 2021. Retrieved 28 October 2021.
- ↑ Eenadu (23 October 2021). "ఆస్కార్ బరిలో తమిళ చిత్రం 'కూళంగల్' - oscars 2022 koozhangal is indias official entry". Retrieved 28 October 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (26 October 2021). "కూళాంగల్: నీ సమస్యలకు ఆమెనెందుకు హింసిస్తావ్...?". Retrieved 28 October 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (17 December 2021). "'తగ్గేదే ల్యా' అనుకున్నాడు.. చివరికి సాధించాడు!". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
- ↑ Roxborough, Scott (February 7, 2021). "'Pebbles' Wins Top Honor at 2021 Rotterdam Film Festival". The Hollywood Reporter. Retrieved February 7, 2021.
- ↑ "The Asian Film Awards Academy (Academy) today announced the finalists for the 15th Asian Film Awards". Asian Film Awards Academy. AFA. 9 September 2021. Archived from the original on 9 సెప్టెంబరు 2021. Retrieved 9 September 2021.