కెప్టెన్ కృష్ణ
కెప్టెన్ కృష్ణ తెలుగు చలన చిత్రం1979 డిసెంబర్ 7 న విడుదల.కె.ఎస్ ఆర్. దాస్ దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ, శారద, నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం,సమకూర్చారు.
కెప్టెన్ కృష్ణ (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్. దాస్ |
---|---|
తారాగణం | ఘట్టమనేని కృష్ణ , కైకాల సత్యనారాయణ |
సంగీతం | ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | శక్తి సినీ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]ఘట్టమనేని కృష్ణ
శారద
గుమ్మడి వెంకటేశ్వరరావు
ప్రభాకర్ రెడ్డి
సత్యనారాయణ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కె.ఎస్ ఆర్ దాస్
సంగీతం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం: వేటూరి, ఆరుద్ర
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి.
నిర్మాణ సంస్థ: శక్తి సినీ ఎంటర్ ప్రైజేస్.
పాటల జాబితా
[మార్చు]1.ఏకాంతసేవకు వేళాయెరా ప్రభు నా కాంతను, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
2.కలకాలం ఇదే పాడని నీలో నన్నే చూడని , రచన: వేటూరి సుందరరామమూర్తి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
3.నా మిసమిసలేవో గుసగుసలాడే , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
4 లంగరు దాకా వచ్చింది ఓడ నా రంగు చూడరా, రచన: ఆరుద్ర, గానం ఎస్ జానకి
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.