కెల్లీ బ్రౌన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కెల్లీ బ్రౌన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కెల్లీ డయాన్ బ్రౌన్
పుట్టిన తేదీ (1973-07-08) 1973 జూలై 8 (వయసు 51)
హామిల్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 110)1996 జూన్ 24 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1996 జూలై 12 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 66)1996 జూన్ 13 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1997 డిసెంబరు 29 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1992/93–2010/11ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 3 14 12 67
చేసిన పరుగులు 52 19 196 545
బ్యాటింగు సగటు 6.33 24.50 18.79
100లు/50లు 0/1 0/0 0/1 0/1
అత్యుత్తమ స్కోరు 50* 9* 50* 66
వేసిన బంతులు 438 520 1,980 1,151
వికెట్లు 7 10 33 36
బౌలింగు సగటు 22.85 25.20 19.87 22.30
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/47 2/8 5/73 3/4
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 4/– 17/– 18/–
మూలం: CricketArchive, 20 April 2021

కెల్లీ డయాన్ బ్రౌన్ (జననం 1973, జూలై 8) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్ గా, కుడిచేతి బ్యాటర్‌గా రాణించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

1996 - 1997 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 3 టెస్ట్ మ్యాచ్‌లు, 14 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1997 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో తన చివరి వన్డే మ్యాచ్ ఆడింది.[1] ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ కూడా ఆడింది.[2] [3]

మూలాలు

[మార్చు]
  1. "Statsguru: Women's One-Day Internationals, Batting records". ESPN Cricinfo. Retrieved 27 April 2021.
  2. "Kelly Brown". ESPN Cricinfo. Retrieved 12 April 2014.
  3. "Kelly Brown". CricketArchive. Retrieved 20 April 2021.

బాహ్య లింకులు

[మార్చు]