Jump to content

కెవిన్ డ్వైర్

వికీపీడియా నుండి
కెవిన్ డ్వైర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కెవిన్ ఫ్రాన్సిస్ డ్వైర్
పుట్టిన తేదీ(1929-02-12)1929 ఫిబ్రవరి 12
వెల్లింగ్టన్, న్యూజిలాండ్
మరణించిన తేదీ2020 జూలై 12(2020-07-12) (వయసు 91)
ఆక్లాండ్, న్యూజిలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1950/51–1953/54Auckland
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 7
చేసిన పరుగులు 361
బ్యాటింగు సగటు 25.78
100లు/50లు 0/2
అత్యుత్తమ స్కోరు 56
క్యాచ్‌లు/స్టంపింగులు 4/0
మూలం: CricketArchive, 2 August 2020

కెవిన్ ఫ్రాన్సిస్ డ్వైర్ (1929, ఫిబ్రవరి 12 - 2020, జూలై 12) [1] న్యూజిలాండ్ క్రికెటర్.

జననం

[మార్చు]

కెవిన్ ఫ్రాన్సిస్ డ్వైర్ 1929, ఫిబ్రవరి 12న న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

అతను ప్లంకెట్ షీల్డ్‌లో ఆక్లాండ్ తరపున ఏడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[2]

మరణం

[మార్చు]

డ్వైర్ 2020, జూలై 12న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్‌లో మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Booth, Lawrence (2021). Wisden Cricketers' Almanack. p. 300. ISBN 9781472975478.
  2. "Kevin Dwyer". ESPNcricinfo. Retrieved 2 AUgust 2020.
  3. "Kevin Dwyer death notice". The New Zealand Herald. 14 July 2020. Retrieved 2 August 2020.