Jump to content

కె.ఎస్. తెన్నరసు

వికీపీడియా నుండి

కె.ఎస్. తెన్నరసు తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు తమిళనాడు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్లు ఓట్ల శాతం
2001 ఈరోడ్ ఏఐఏడీఎంకే గెలుపు 95,450 52.40%
2016 ఈరోడ్ (తూర్పు) ఏఐఏడీఎంకే గెలుపు 64,879 44.77%
2023 ఉప ఎన్నిక ఈరోడ్ (తూర్పు) ఏఐఏడీఎంకే ఓటమి 43,923 25.75%

మూలాలు

[మార్చు]
  1. Eenadu (15 November 2023). "అన్నాడీఎంకే అభ్యర్థిగా కేఎస్‌ తెన్నరసు". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.