Jump to content

ఈరోడ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఈరోడ్ శాసనసభ నియోజకవర్గం
తమిళనాడు శాసనసభలో నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాఈరోడ్
లోకసభ నియోజకవర్గంఈరోడ్
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
16వ తమిళనాడు శాసనసభ
ప్రస్తుతం
ఎం.కె.కె.పి. రాజా
పార్టీద్రవిడ మున్నేట్ర కజగం
ఎన్నికైన సంవత్సరం2006
అంతకుముందుకె.ఎస్. తెన్నరసు

ఈరోడ్ శాసనసభ నియోజకవర్గం 1952 నుండి 2006వరకు తమిళనాడు రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉండేది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈరోడ్ అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది. 2009లో పునర్విభజన తర్వాత ఈరోడ్ ఈస్ట్ & ఈరోడ్ వెస్ట్  రెండు నియోజకవర్గాలు నూతనంగా ఏర్పాటయ్యాయి.[1][2]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 రాజు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1957 వీఎస్ మాణిక్యసుందరం భారత జాతీయ కాంగ్రెస్
1962 AS దక్షిణామూర్తి గౌండర్ భారత జాతీయ కాంగ్రెస్
1967 ఎం. చిన్నస్వామి ద్రవిడ మున్నేట్ర కజగం
1971 ఎం. సుబ్రమణియన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1977 S. ముత్తుసామి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1980 S. ముత్తుసామి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1984 S. ముత్తుసామి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1989 సుబ్బులక్ష్మి జెగతీశన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1991 సి. మాణికం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1996 NKK పెరియసామి ద్రవిడ మున్నేట్ర కజగం
2001 కె.ఎస్. తెన్నరసు[3] ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
2006 NKKP రాజా ద్రవిడ మున్నేట్ర కజగం

మూలాలు

[మార్చు]
  1. "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
  3. Eenadu (15 November 2023). "అన్నాడీఎంకే అభ్యర్థిగా కేఎస్‌ తెన్నరసు". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.