కె.విజయానంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కావేటి విజయానంద్
Mr. K.Vijayanand in 2012.jpg
జననం (1965-11-18) 18 November 1965 (age 57)
జాతీయతభారతీయుడు
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు

కావేటి విజయానంద్, ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ఐ.ఎ ఎస్ అధికారి. ఆయన 1992లో ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఎ.పి.జెన్‌కోకు మానేజింగ్ డైరక్టరు, డైరక్టరుగా ఉన్నప్పుడు ఆ సంస్థ ఇండియా పవర్ అవార్డును 2008,2009,2011 [1], 2012 లలో అందుకుంది. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FAPCCI) యొక్క 93వ వార్షికోత్సవ ఎక్స్‌లెన్స్ అవార్డు 2009-10 ని పారిశ్రామిక ఉత్పాదకత ప్రావీణ్యతకు గానూ అందుకున్నారు.[2], 2010 లో సుశీల్ కుమార్ షిండే నుండి ధర్మల్ పవర్ స్టేషన్ల పెర్‌ఫార్మెన్స్ (డా. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్) కొరకు జాతీయ అవార్డును అందుకున్నారు.[3] ఆయన నవంబరు 22 2013 న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్ది చేతులమీదుగా "సి.ఇ.ఒ ఆఫ్ ద యియర్ (స్టేట్ థెర్మల్) అవార్డు"ను అందుకున్నారు.[4]

మూలాలు[మార్చు]

  1. "APGENCO bags The India Power Award-2011 for Overall Utility Performance Generation". Newswala.com. 2011-11-25. Archived from the original on 2014-02-20. Retrieved 2014-03-01.
  2. "News and Events". Apgenco.gov.in. Archived from the original on 2014-02-19. Retrieved 2014-03-01.
  3. "News and Events". Apgenco.gov.in. 2010-01-29. Archived from the original on 2013-10-09. Retrieved 2014-03-01.
  4. "News and Events". Apgenco.gov.in. 2013-11-22. Archived from the original on 2014-02-20. Retrieved 2014-03-01.

ఇతర లింకులు[మార్చు]