కె.వి. అనుదీప్
Jump to navigation
Jump to search
కె.వి. అనుదీప్ | |
---|---|
జననం | |
వృత్తి | సినీ దర్శకుడు, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2016-ప్రస్తుతం |
కె.వి. అనుదీప్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, నటుడు. అయన తెలుగు, తమిళ భాషా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అనుదీప్ 2021లో దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్‌టైనర్ జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1]
సినీ ప్రస్థానం
[మార్చు]అనుదీప్ తొలిసారిగా తన షార్ట్ ఫిల్మ్ మిస్డ్ కాల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు, దీనితో తెలుగు సినిమా స్క్రీన్ రైటర్లు వారి సినిమాలకు కొన్ని సన్నివేశాలు రాసే అవకాశాలు వచ్చాయి. ఆయన 2013లో విడుదలైన ఉయ్యాల జంపాలా సినిమా ద్వారా విరించి వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. అనుదీప్ 2016లో పిట్టగోడ సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్‌టైనర్ జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని 2022లో ప్రిన్స్ సినిమాతో తమిళ్ సినీరంగానికి పరిచయమయ్యాడు.
దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | గమనికలు |
---|---|---|---|
2016 | పిట్టగోడ | తెలుగు | అరంగేట్రం |
2021 | జాతిరత్నాలు | తెలుగు | [2] |
2022 | ఫస్ట్ డే ఫస్ట్ షో | తెలుగు | నిర్మాత[3] |
ప్రిన్స్ | తమిళం | తమిళ చిత్రసీమలో అరంగేట్రం[4] |
నటుడిగా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eeanadu (28 August 2022). "నా కామెడీపై ఆ ఇద్దరి ప్రభావం ఎక్కువ". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Mana Telangana (27 August 2022). "అమాయకత్వం నుండి పుట్టే కామెడీ ఇష్టం". Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
- ↑ Namasthe Telangana (22 October 2022). "'ప్రిన్స్' కి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది: అనుదీప్ కెవి". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Sakshi (5 October 2023). "ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.