కేటు డూప్లికేటు
స్వరూపం
కేటు డూప్లికేటు (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, సురభి |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజీవ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కేటు డూప్లికేటు 1995లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజీవ ప్రొడక్షన్స్ పతాకంపై కె.సి.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సురభి, సత్యనారాయణ ప్రధాన పాత్రలలో నటించగా, కోటి సంగీతాన్ని సమకూర్చాడు.[1]
తారాగణం
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్,
- సురభి జవేరి వ్యాస్,
- సత్యనారాయణ,
- బ్రహ్మానందం,
- ఎవిఎస్,
- మల్లికార్జున రావు,
- సుత్తివేలు,
- చిట్టిబాబు,
- సుభలేఖ సుధాకర్,
- శివాజీ రాజా,
- కళ్ళు చిదంబరం,
- కాశీ విశ్వనాథ్,
- కృష్ణ చైతన్య,
పాటల జాబితా
[మార్చు]కుడి ఎడమల , వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రాధిక
ముసి ముసి నవ్వులు , రచన: భువన చంద్ర, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రాధిక
నీకోసం ప్రతి , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత
వచ్చినారండి పెళ్ళివారు , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి ,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక , రమణి
ఓ లేడీ పాపా, రచన వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక .
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: జి.ఎస్.రామారావు
- చిత్రానువాదం: రేలంగి నరసింహారావు
- సంభాషణలు: శంకరమంచి పార్థ సారత్జొ
- సాహిత్యం: వెటూరి, సీతారామ శాస్త్రి, భువన చంద్ర
- నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రాధిక, సుజాత, రమణి
- సంగీతం: కోటి
- ఛాయాగ్రహణం: ఎం. నాగేంద్ర కుమార్
- కూర్పు: జి. కృష్ణరాజు
- కళ: కృష్ణ మూర్తి
- నృత్యాలు: శ్రీను, తారా, ప్రసాద్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎం.నాయుడు
- అసోసియేట్ నిర్మాత: కె. దయకర్ రెడ్డి
- నిర్మాత: కెసి రెడ్డి
- దర్శకుడు: రేలంగి నరసింహారావు
- బ్యానర్: శ్రీ రాజీవా ప్రొడక్షన్స్
మూలాలు
[మార్చు]- ↑ "Ketu Duplicatu (1995)". Indiancine.ma. Retrieved 2020-08-24.