కేట్ ఇబ్రహీం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేట్ ఇబ్రహీం
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కేట్ ఎల్లెన్ ఇబ్రహీం
పుట్టిన తేదీ (1991-11-11) 1991 నవంబరు 11 (వయసు 32)
న్యూ ప్లైమౌత్, తారనాకి, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
బంధువులుడియోన్ ఇబ్రహీం (భర్త)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 117)2010 మార్చి 7 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2018 జూలై 10 - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 31)2010 ఫిబ్రవరి 21 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2021 మార్చి 7 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–2015/16సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
2014స్టాఫోర్డ్‌షైర్
2016/17–2020/21కాంటర్బరీ మెజీషియన్స్
2021/22–presentఒటాగో స్పార్క్స్
కెరీర్ గణాంకాలు
పోటీ WODI మటి20
మ్యాచ్‌లు 31 39
చేసిన పరుగులు 181 91
బ్యాటింగు సగటు 10.64 8.27
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 24 27*
వేసిన బంతులు 1,099 580
వికెట్లు 20 22
బౌలింగు సగటు 36.75 27.04
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగు 3/33 3/9
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 8/–
మూలం: Cricinfo, 8 April 2021

కేట్ ఎల్లెన్ ఇబ్రహీం (జననం 1991, నవంబరు 11) న్యూజీలాండ్ క్రికెటర్.[1][2][3] ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల తర్వాత, 2018 ఆగస్టులో న్యూజీలాండ్ క్రికెట్ ద్వారా సెంట్రల్ కాంట్రాక్ట్ అందుకుంది.[4][5]

క్రికెట్ రంగం

[మార్చు]

2018 అక్టోబరులో, వెస్టిండీస్‌లో జరిగిన 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికైంది.[6][7] 2022 ఏప్రిల్ లో, వార్షిక ఒటాగో క్రికెట్ అవార్డ్స్‌లో ఇబ్రహీం హాలీబర్టన్ జాన్‌స్టోన్ షీల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[8]

న్యూజీలాండ్‌లో కోచ్‌గా ఉన్న మాజీ జింబాబ్వే టెస్ట్ ప్లేయర్ డియోన్ ఇబ్రహీమ్‌ను వివాహం చేసుకుంది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Kate Ebrahim". ESPN Cricinfo. Retrieved 12 April 2014.
  2. "Kate Ebrahim (nee Broadmore)". New Zealand Cricket. Archived from the original on 12 June 2018. Retrieved 7 June 2018.
  3. "Cricket playing halfback Kate Ebrahim happy with bench seat after champion Black Fern's return". Stuff. 21 September 2017. Retrieved 7 June 2018.
  4. "Rachel Priest left out of New Zealand women contracts". ESPN Cricinfo. Retrieved 2 August 2018.
  5. "Four new players included in White Ferns contract list". International Cricket Council. Retrieved 2 August 2018.
  6. "New Zealand women pick spin-heavy squads for Australia T20Is, World T20". ESPN Cricinfo. Retrieved 18 September 2018.
  7. "White Ferns turn to spin in big summer ahead". New Zealand Cricket. Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.
  8. "Suzie Bates wins big at Otago annual awards". Women's CricZone. Retrieved 8 April 2022.
  9. "Dion Ebrahim reveals Zimbabwe coaching ambitions". Bulawayo 24 News. 28 February 2021. Archived from the original on 28 ఫిబ్రవరి 2021. Retrieved 1 March 2021.

బాహ్య లింకులు

[మార్చు]