కేప్ టౌన్ బ్లిట్జ్
స్వరూపం
కేప్ టౌన్ బ్లిట్జ్
స్థాపన లేదా సృజన తేదీ | 2018 |
---|---|
క్రీడ | క్రికెట్ |
దేశం | దక్షిణ ఆఫ్రికా |
స్వంత వేదిక | Newlands Cricket Ground |
కేప్ టౌన్ బ్లిట్జ్ అనేది దక్షిణాఫ్రికా మ్జాన్సి సూపర్ లీగ్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ ఫ్రాంచైజీ జట్టు. ఈ జట్టు కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఉంది.
2020లో కోవిడ్-19 కారణంగా పోటీ ఆలస్యమవడానికి ముందు 2018, 2019లో మొదటి రెండు ఎడిషన్‌లలో కేప్ టౌన్ బ్లిట్జ్ ఆడింది. ఈ జట్టు 2018లో రన్నరప్‌గా నిలిచింది, అయితే దక్షిణాఫ్రికా క్రికెట్ దేశీయ నిర్మాణం సంస్కరణకు ప్రతిస్పందనగా 2021లో రద్దు చేయబడింది. మ్జాన్సి సూపర్ లీగ్‌లోని మొత్తం ఆరు నగర ఆధారిత ఫ్రాంచైజ్ జట్‌లు కొత్త దక్షిణాఫ్రికా దేశీయ నిర్మాణం ఆధారంగా ఎనిమిది కొత్త జట్లతో భర్తీ చేయబడ్డాయి.[1] అయితే లీగ్‌నే తర్వాత రద్దు చేయబడింది. దాని స్థానంలో కొత్త ఫ్రాంచైజ్ పోటీని ఏర్పాటు చేశారు. ఎస్ఎ20, 2022/23 సీజన్‌లో ప్రారంభమవుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Mzansi Super League set for expansion with two new teams". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-12-14.