కేరళలో 1957 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేరళలో 1957 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1951–52
(TC)

1951–52
(MA)
1957 ఫిబ్రవరి 28 (1957-02-28) 1962 →
← TC
MA
List of members of the 2nd Lok Sabha#Kerala →

18 స్థానాలు
వోటింగు66.05
  First party Second party
 
Leader ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ పి.టి. చాకో
Party సిపిఐ కాంగ్రెస్
Seats won 9 6
Popular vote 22,67,888 21,02,883
Percentage 37.48 34.76

1957 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కేరళలో 18 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో, 18 స్థానాలకు గాను 9 స్థానాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. ఎన్నికలలో కమ్యూనిస్టులకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్‌ 6 స్థానాలను గెలుచుకుంది.

ఫలితాలు[మార్చు]

పార్టీ వారీగా[మార్చు]

PartyVotes%Seats
భారత కమ్యూనిస్టు పార్టీ22,67,88837.489
భారత జాతీయ కాంగ్రెస్21,02,88334.766
ప్రజా సోషలిస్టు పార్టీ4,38,4597.251
రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ3,08,7425.100
స్వతంత్రులు9,32,27415.412
Total60,50,246100.0018
మూలం: ECI

నియోజకవర్గాల వారీగా[మార్చు]

# నియోజకవర్గం పోలింగు విజేత[1] పార్టీ ప్రత్యర్థి పార్టీ
1 త్రివేండ్రం 2,88,976 ఈశ్వర అయ్యర్ Independent Thanu Pillai A PSP
2 చిరయింకిల్ 2,68,222 కుమరన్ CPI Madhavan INC
3 క్విలాన్ 12,03,754 పరమేశ్వరన్ నాయర్ వి CPI Ramachandra Das (S. C. ) INC
కొడియన్ (S. C.) CPI Chandrasekharan (S. C. ) RSP
4 అంబలపుజ 3,24,471 పున్నూస్, పి.టి. CPI Mohammed Sheriff K. P. INC
5 తిరువల్ల 3,00,891 వాసుదేవన్ నాయర్ P. K. CPI George, P. S. INC
6 కొట్టాయం 2,87,074 మాథ్యూ మణియంగదన్ INC Thomas CPI
7 మువట్టుపుజ 2,42,844 జార్జ్ థామస్ INC Jacob K. T. CPI
8 ఎర్నాకులం 2,94,600 థామస్ (అలుంగల్) INC Abdul Kadar Independent
9 ముకుందపురం 3,05,569 నారాయణన్‌కుట్టి మీనన్ CPI Madhavan E. K. INC
10 త్రిచూర్ 2,80,441 కృష్ణన్ CPI Balakrishna Marar INC
11 పాల్ఘాట్ 9,10,729 కున్హన్ పి. (SC) CPI Damodaran K. CPI
ఈచరన్ వి. ఇయ్యాని (SC) INC Vasu Menon, P. INC
13[a] కోజికోడ్ 2,68,664 కుట్టికృష్ణన్ నాయర్ INC Seethi Sahib Kottapurath Independent
14 మంజేరి 2,29,402 పోకర్ కుట్టివాత Independent Kunhikoya Palat INC
15 బాదగరా 2,95,682 మీనన్ కె. బి. PSP Gopalan Karipur INC
16 తెలిచేరి 2,96,394 M. K. జినచంద్రన్ INC Pottekkattu S. K Independent
17 కాసర్గోడ్ 2,52,533 గోపాలన్ అయిల్లత్ కుట్టియేరి CPI Achutha Shenoy B. Independent
  1. This is not a mistake in numbering, it is the order of it given in ECI result

మూలాలు[మార్చు]

  1. "General Election, 1957 (Vol I, II)". eci.gov.in. 21 August 2018. Retrieved 28 April 2024.