Jump to content

కేసు నంబర్ 15

వికీపీడియా నుండి
కేసు నంబర్‌ 15
దర్శకత్వంతడకల వంకర్‌రాజేశ్‌
కథతడకల వంకర్‌రాజేశ్‌
నిర్మాతతడకల వంకర్‌రాజేశ్‌
తారాగణం
ఛాయాగ్రహణంఆనమ్‌ వెంకట్‌
కూర్పుఆర్‌.కె.స్వామి
సంగీతంజాన్‌
నిర్మాణ
సంస్థ
బి.జి. వెంచర్స్
విడుదల తేదీ
26 జూలై 2024 (2024-07-26)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

కేసు నంబర్‌ 15 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] బి.జి. వెంచర్స్ బ్యానర్‌పై తడకల వంకర్‌రాజేశ్‌ నిర్మించిన ఈ సినిమాకు తడకల వంకర్‌రాజేశ్‌ దర్శకత్వం వహించారు.[2] అజయ్‌, రవిప్రకాశ్‌, హర్షిణి, మాండవియ సెజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 12న విడుదల చేయగా, సినిమా జులై 26న సినిమా విడుదలైంది.[3][4]

నటీనటులు

[మార్చు]
  • అజయ్‌
  • రవిప్రకాశ్‌
  • హర్షిణి
  • మాండవియ సెజల్‌
  • చమక్ చంద్ర
  • చిత్రం శ్రీను
  • అప్పారావు
  • గడ్డం నవీన్
  • కె. ఏ పాల్ ఫేమ్ రాము
  • జూనియర్ రాజశేఖర్
  • పవిత్ర
  • కవిత
  • రేఖ

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్:బి.జి. వెంచర్స్
  • నిర్మాత: తడకల వంకర్‌రాజేశ్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తడకల వంకర్‌రాజేశ్‌
  • సంగీతం: జాన్‌
  • సినిమాటోగ్రఫీ: ఆనమ్‌ వెంకట్‌
  • ఎడిటర్‌: ఆర్‌.కె.స్వామి
  • పాటలు: బాలకృష్ణ
  • ఆర్ట్: మధురబ్బ
  • కలరిస్ట్ : రత్నాకర్ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (2 April 2024). "కేసు నంబర్‌ 15లో ఏముంది?". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  2. Chitrajyothy (10 July 2024). "కేస్‌ నంబర్‌ 15 ఏమిటి?". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  3. Sakshi (10 July 2024). "సస్పెన్స్‌... థ్రిల్‌". Retrieved 23 July 2024.
  4. The Pioneer (12 July 2024). "Case No. 15 hits theatres on July 26". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.

బయటి లింకులు

[మార్చు]