కే.ఎన్. నెహ్రూ
స్వరూపం
కే.ఎన్. నెహ్రూ | |||
మున్సిపల్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 7 మే 2021 – ప్రస్తుతం | |||
ముందు | ఎస్పీ. వేలుమణి | ||
---|---|---|---|
రవాణాశాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2006 – 2011 | |||
ఆహార శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1996 – 2001 | |||
విద్యుత్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1989 – 1991 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 9 నవంబర్ 1952 కనకిలీయనల్లూర్, తిరుచిరాపల్లి జిల్లా, తమిళనాడు, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | డీఎంకే |
కనకిల్లియనల్లూర్ నారాయణసామి రెడ్డియార్ నెహ్రూ (జననం నవంబర్ 9, 1952)తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తమిళనాడు శాసనసభకు తిరుచిరాపల్లి పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[1][2][3]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]ఎన్నికలు | నియోజకవర్గం | ఫలితం | ఓటింగ్ % | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రత్యర్థి ఓటింగ్ % |
---|---|---|---|---|---|---|
1989[4] | లాల్గుడి | గెలుపు | 45.95% | తిరునావుక్కరసు సామీ | అన్నా డీఎంకే | 26.32% |
1991[5] | లాల్గుడి | ఓటమి | 43.59% | జె. లోగమ్బల్ | కాంగ్రెస్ పార్టీ | 54.88% |
1996[6] | లాల్గుడి | గెలుపు | 68.47% | జె. లోగమ్బల్ | కాంగ్రెస్ పార్టీ | 20.03% |
2001[7] | లాల్గుడి | ఓటమి | 45.81% | ఎస్.ఎం. బాలన్ | అన్నా డీఎంకే | 47.11% |
2006[8] | తిరుచిరప్పల్లి- II | గెలుపు | 49.37% | ఎం. మరియమ్ పిచాయ్ | అన్నా డీఎంకే | 38.28% |
2011 | తిరుచిరాపల్లి పశ్చిమ | ఓటమి | 45.56% | ఎం. మరియమ్ పిచాయ్ | అన్నా డీఎంకే | 50.21% |
2011 (ఉప ఎన్నిక) | తిరుచిరాపల్లి పశ్చిమ | ఓటమి | 42.64% | ఎం. పారంజోతి | అన్నా డీఎంకే | 54.16% |
2016[9][10] | తిరుచిరాపల్లి పశ్చిమ | గెలుపు | 51.30% | ఆర్. మనోహరన్ | అన్నా డీఎంకే | 35.47% |
2021[11][12][13] | తిరుచిరాపల్లి పశ్చిమ | గెలుపు | 67.02% | వీ. పద్మనాథన్ | అన్నా డీఎంకే | 32.98% |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namaste Telangana, NT News (8 May 2021). "స్టాలిన్ క్యాబినెట్‌లో ఐదుగురు తెలుగువారు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ "Statistical report on Tamil Nadu Assembly election 1989" (PDF). Election Commission of India. 1989. p. 254. Retrieved 10 November 2013.
- ↑ "Statistical report on Tamil Nadu Assembly election 1991" (PDF). Election Commission of India. 1991. p. 27. Retrieved 10 November 2013.
- ↑ "Statistical report on Tamil Nadu Assembly election 1996" (PDF). Election Commission of India. 1996. p. 261. Retrieved 10 November 2013.
- ↑ "Statistical report on Tamil Nadu Assembly election 2001" (PDF). Election Commission of India. 2011. p. 36. Retrieved 10 November 2013.
- ↑ "Statistical report on Tamil Nadu Assembly election 2006". Election Commission of India. 2006. Retrieved 10 November 2013.
- ↑ "The verdict 2016". The Hindu. Chennai. 19 May 2016. p. 6.
- ↑ "Green cover". The Times of India. Chennai. 19 May 2016. p. 2.
- ↑ "Detailed Result, Tamil Nadu Assembly Election 2021" (PDF). eci.gov.in.
- ↑ CNBCTV18 (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Here's full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India TV (3 May 2021). "Tamil Nadu Election Result 2021: Check Full List of Winners Constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.