కే.వెలమవారిపల్లె
స్వరూపం
కే.వెలమవారిపల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, పులివెందుల మండలానికి చెందిన గ్రామం [1]
కే.వెలమవారిపల్లె | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°23′36″N 78°13′54″E / 14.39340835813118°N 78.23169504550006°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | పులివెందుల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516 390 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ చరిత్ర
[మార్చు]గ్రామ భౌగోళికం
[మార్చు]సమీప గ్రామాలు
[మార్చు]సమీప మండలాలు
[మార్చు]గ్రామ పంచాయతీ
[మార్చు]విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామములోని వైద్య సౌకర్యాలు
[మార్చు]గ్రామములోని త్రాగునీటి సౌకర్యాలు
[మార్చు]గ్రామములోని మౌలిక సదుపాయాలు
[మార్చు]గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
[మార్చు]గ్రామ విశేషాలు
[మార్చు]దేశవ్యాప్తంగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో రాణిస్తున్న 51 మంది స్పూర్తిదాయక మహిళా రైతులు, వారి విజయ గాధలతో కేంద్ర వ్యవసాయశాఖ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఒక పుస్తకం రూపొందించినది. దీనిని 15-10-2020 న విడుదల చేసినది. మన రాష్ట్రం నుండి ఇద్దరిని ఎంపికచేయగా, ఈ గ్రామ మహిళా రైతు కాంతమ్మ ఒకరు. ఈమె తన భర్త రామిరెడ్ది కలిసి, వ్యవసాయాధికారి మధుసూదన రెడ్డి సలహాతో, 2017లో కంది విత్తులతో కొత్త పద్ధతులతో సేద్యం చేసి అధిక దిగుబడులు సాధించి ఈ పుస్తకంలో చోటు సాధించినారు. [1]
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.
వెలుపలి లంకెలు
[మార్చు][1] ఈనాడు ప్రధాన సంచిక;2020,అక్టోబరు-19,13వపేజీ.