పెద్దరంగాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్దరంగాపురం, వైఎస్‌ఆర్ జిల్లా, పులివెందుల మండలానికి చెందిన గ్రామం, [1] ప్రభుత్వం పెద్దరంగాపురం సమీపంలో 160 ఎకరాలలో నిర్మించిన అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం (ఐజికార్ల్‌) ను ఏర్పాటు చేశారు

పెద్దరంగాపురం
—  రెవిన్యూ గ్రామం  —
పెద్దరంగాపురం is located in Andhra Pradesh
పెద్దరంగాపురం
పెద్దరంగాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 14°27′11″N 78°13′22″E / 14.453164455498555°N 78.22268103007006°E / 14.453164455498555; 78.22268103007006
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం పులివెందుల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516390
ఎస్.టి.డి కోడ్

పెద్దరంగాపురం(జె ఎన్ టి యు)[మార్చు]

పులివెందులలో మొదటిగ మనం చర్చించవలసిదినది జె ఎన్ టి యు కాలేజి గురించి.ఇది 2006లో స్థాపించబడింది.ఈ కాలేజి మొత్తం 165 ఎకరాలలో విస్తరించింది.ఇందులో సుమారు 1200 మంది విద్యార్థులు చదువుతున్నరు,450 మంది ఉపాధ్యాయులు, 250 మంది సహాయ ఉపాధ్యాయులు ఉన్నారు.ఇందులో 50 లబోరెతటరీలు ఉన్నాయి.జె ఎన్ టి యు కాలేజి దివంగత ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించారు.కాలేజిలో చెట్లు ఎక్కువగ ఉండుట వలన కాలుశ్యం తక్కువగ ఉంటుంంది.

కళాశాల ఉనికి
  • పులివెందుల టౌను నుండి 3 కి.మి.
  • కడప నుండి 70 కి.మి.
  • హైదరాబాద్ నుండి 450 కి.మి.
  • బంగలూరు నుండి 250 కి.మి. చెనై నుండి 300 కి.మి.
  • పులివెందుల అన్ని ప్రాంతాలకి దగ్గరగానే ఉంది.
  • ఈ కాలేజి నుండి దగ్గరలో ముద్దనుర్ దగ్గర రైల్వేస్టేషన్ ఉంది.
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.