కే శ్రీహరి రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిజామాబాద్ నిర్మల్ లో జన్మించిన కూచాడి శ్రీహరి రావు 1988 గుల్బర్గా యూనివర్సిటీ నుంచి తన న్యాయవిద్యను పూర్తి చేసి న్యాయవాదిగా తన ప్రత్యక్ష జీవితాన్ని మొదలుపెట్టారు .

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కూచడి శ్రీనివాసరావు ఆ పార్టీలో నిబద్ధత కలిగిన క్రియాశీలక కార్యకర్తగా ఎదుగుతూ వచ్చారు .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో ఎంతో చురుకైన పాత్ర పోషించారు శ్రీనివాసరావు.

ఆ తర్వాత స్వరాష్ట్రం కోసం చేసిన ఉద్యమం ఫలించి రాష్ట్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కెసిఆర్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు శ్రీనివాసరావు .

ఉద్యమంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించినప్పటికీ కెసిఆర్ కి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత తొమ్మిదేళ్లపాటు ఎటువంటి పదవి లేకుండా పార్టీ కోసమే పనిచేశారు శ్రీనివాసరావు .

అయినా కూడా తనకు సరైన గుర్తింపు దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు .

2023 డిసెంబర్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ముందున్నారు కూచాడి శ్రీనివాసరావు .

తొమ్మిదేళ్లు అధికారంలో లేకుండా ఉండడం.. అయినా కూడా కార్యకర్తలకు ఎంతో దగ్గరగా ఉంటూ వారికి కావాల్సిన అవసరాలు తిర్స్తు అన్నీ వేళలా అండగా నిలిచి కూచాడి శ్రీహరి రావు నియోకవర్గంలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .

ఆధార గ్రథం[మార్చు]

[1]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.