కొంగుముడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంగుముడి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ బాపినీడుబి.భాస్కరరావు
తారాగణం శోభన్ బాబు,
సుహాసిని,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
అనురాధ,
రావు గోపాలరావు
సంగీతం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి
నిర్మాణ సంస్థ రాఘవేంద్ర సినీ క్రియేషన్స్
భాష తెలుగు

కొంగుముడి 1985 ఫిబ్రవరి 15న విడుదలైన తెలుగు సినిమా. రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ పతాకంపై కందేపి సత్యనారాయణ, అనం గోపాల కృష్ణారెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, రావు గోపాలరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
 • శోభన్ బాబు
 • రావు గోపాలరావు
 • నూతన్‌ప్రసాద్
 • శ్రీధర్
 • బి. పద్మనాభం
 • ప్రసాద్‌బాబు
 • రాళ్ళపల్లి
 • రమణ మూర్తి
 • దీప
 • రమాప్రభ
 • నిర్మల
 • కల్పనా రాయ్
 • విజయలక్ష్మి
 • మీనాక్షి
 • సైలా
 • రాజన్ మజన్
 • నాగేశ్వరరావు
 • గాదిరాజు సుబ్బారావు
 • జయమాలిని
 • అనురాధ
 • షావుకారు జానకి
 • రోజారమణి
 • సుహాసిని మణిరత్నం
 • శాలిని అజిత్ కుమార్

సాంకేతిక వర్గం

[మార్చు]
 • దర్శకత్వం: విజయబాపినీడు
 • స్టూడియో: రాఘవేంద్ర సినీ క్రియేషన్స్
 • నిర్మాత: కందేపి సత్యనారాయణ, అనం గోపాల కృష్ణారెడ్డి;
 • స్వరకర్త: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 • విడుదల తేదీ: ఫిబ్రవరి 15, 1985
 • సమర్పించినవారు: కె.వి.వి. సత్యనారాయణ

పాటలు

[మార్చు]
 • అప్పలకొండా.. నా బుజ్జి ముండా - సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: బాబూరావు
 • శివ శివ ఆగరా - సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి
 • రాదా మళ్లీ వసంతకాలం - సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి
 • రాదా మళ్లీ వసంతకాలం - గానం: రమేష్ నాయుడు సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి
 • ఊరిబయట ఆరుబయట - సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి
 • మల్లెపూవు గిల్లింది - సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి

మూలాలు

[మార్చు]
 1. "Kongumudi (1985)". Indiancine.ma. Retrieved 2020-09-14.