కొండబోలు బసవ పున్నయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండబోలు బసవ పున్నయ్య ప్రముఖ వైద్యులు జననం 30 మే 1933, అనేక ధార్మిక సంస్థలకు ముఖ్యంగా పుస్తక సంస్థలకు పలు రకాలుగా విరాళాలు ఇస్తూ పోషిస్తున్నారు.

పదవులు[మార్చు]

 • 1969 నుండి 1995 వరకూ ఇండియన్ మెడీకల్ అసోషియేషన్ గుంటూరు శాఖకు కార్యదర్శిగా పనిచేసారు.
 • 1998 నుండి 2001 వరకూ మరలా అదేపదవి కొనసాగించారు.
 • నాగార్జున ఎడ్య్కేషనల్ సొసైటీకి వ్యవస్థాక సభ్యునిగా చేరి ప్రస్తుతం అద్యక్ష భాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సామాజిక సేవలో[మార్చు]

 • గుంటూరులో 70 పడకల ఆసుపత్రి నడిపారు, దాని ద్వారా పేదలకు సేవలు చేసారు.
 • హిందూ శ్మశాన వాటికల పునరుద్దరణకు సేవలందిస్తున్నారు.
 • గుంటూరు అన్నమయ్య గ్రంథాలయానికి పుస్తకాలా కొరకు లక్ష రూపాయలు విరాళం అందించారు. దీనితో పాటు పలు గ్రంథాలయాలకు విరాళాలు ఇచ్చారు
 • భారతీయ మాసపత్రికను ప్రోత్సహిస్తున్నారు.
 • వృద్దుల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు.
 • పేద బాల బాలికల కొరకు వసతి గృహం నిర్వహిస్తున్నారు.

నడిపిస్తున్న సంస్థలు[మార్చు]

 • చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాల
 • కొండబోలు లక్ష్మీప్రసాద్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు. జనశిక్షణ సంస్థ
 • తుమ్మల కళాపీఠం
 • జె.కె.సి.ఆర్.వి.అర్
 • మాదల శకుంతల నర్సింగ్ కళాశాల

మూలాలు, బయటి లింకులు[మార్చు]