కొంతమూరు
Jump to navigation
Jump to search
కొంతమూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°58′15″N 81°47′48″E / 16.9707°N 81.7966°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | రాజమండ్రి (గ్రామీణ) |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
కొంతమూరు : తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి (గ్రామీణ) (రూరల్) మండలం లోని గ్రామం.[1].. రాజమండ్రికి 4 కి.మీ. దూరములో కోరుకొండ రోడ్ (గోకవరం, మారేడుమిల్లి, భద్రాచలం, మధ్యప్రదేశ్..వెళ్ళే నేషనల్ హైవే రోడ్..)లో ఉంది. సుమారు 3000 జనాభా ఉంది. నల్లకంకర్రాయికి (గ్రానైట్) ప్రసిద్ధి. ఇక్కడ వరి, చెరకు ముఖ్య పంటలు.
ప్రముఖులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.