కొట్టాయం ప్రదీప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రదీప్ కొట్టాయం
జననం
ప్రదీప్ కే. ఆర్.

1961
కొట్టాయం, కేరళ, భారతదేశం
మరణం (aged 61)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు2001 – 2022
జీవిత భాగస్వామిమాయ
పిల్లలు2

ప్రదీప్ కొట్టాయం భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2001లో ‘ఈ నాడు ఈనాలే వరే’ సినిమాతో సినీనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి మళయాళంతో పాటు తమిళంలో 70పైగా సినిమాల్లో నటించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర
2001 ఈ నాడు ఈనాలే వరే
2002 కల్యాణరామన్
2004 కన్నీనుమ్ కన్నడిక్కుమ్
2004 4 ది పీపుల్
2005 రాజమాణిక్యం
2008 లాలీ పాప్
2009 2 హరిహర్ నగర్ మై బిగ్ ఫాదర్
2010 వినయ్‌తాండి వరువాయా జార్జ్ , జెస్సీ మామయ్య తమిళ సినిమా
2010 ఏ మాయ చేశావే తెలుగు సినిమా
2010 ఎలెక్ట్రా
2012 ఏ దీవానా తా జార్జ్ , జెస్సీ మామయ్య హిందీ సినిమా
2012 తత్తాతిన్ మరయతు
2012 చుమ్మా ఆనంద్ తండ్రి
2012 బ్యాంకింగ్ హౌర్స్ 10 - 4 పోలీస్ కానిస్టేబుల్
2013 ఆమెన్ పోలీస్ ఆఫీసర్
2013 5 సుందరికల్
2013 రాజా రాణి నివేత తండ్రి తమిళ సినిమా
2013 ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ పవిత్రన్ సర్
2014 మాంజ
2014 నాకు పెంట నాకు తక శ్రీధరన్
2014 భయ్యా భయ్యా రిజిస్ట్రార్
2014 లాల్ బహదూర్ శాస్త్రి తార తండ్రి
2014 ఇతిహాస ఆలూర్ అంకుల్
2015 అదు ఒరు భీగర జీవి ఆను హెడ్ కానిస్టేబుల్
2015 ది రిపోర్టర్ చిత్తప్పన్
2015 ఒరు వదక్కన్ సెల్ఫీ
2015 నంబెన్ద టీషాప్ ఓనర్ తమిళ సినిమా
2015 ఎన్నుమ్ ఎప్పొజ్హుం కాంటీన్ సప్లయర్
2015 ది రిపోర్టర్ చిత్తప్పన్
2015 ఓరు సెకండ్ క్లాస్ యాత్ర జొప్పన్
2015 కేఎల్ 10 పత్తు రిజిస్ట్రార్
2015 అచ్చ దిన్ సీసీటీవీ ఆపరేటర్
2015 నమస్తే బాలి
2015 తింకల్ ముతల్ వెళ్లి వారె
2015 విశ్వాసం ఆతల్లే ఎల్లం సోలమన్
2015 ఉతోపిఐలో రాజవు పూర్ణచంద్రన్
2015 జామున ప్యారీ రాధికా తండ్రి
2015 కుంజీ రామాయణం
2015 లైఫ్ ఆఫ్ జోసుట్టీ జోసుట్టి మామయ్య
2015 ఉరుంబికల్ ఉరంగరిల్ల సులు భర్త
2015 కోహినూర్ కరుణాకరన్
2015 అమర్ అక్బర్ ఆంథోనీ చకప్పన్
2015 సాల్ట్ మ్యాంగో ట్రీ శామీర్
2015 అది కాపీయరే కూతామని భాను బంధువు
2015 ఏటీఎం
2016 అప్పురం బెంగాల్ ఇప్పురం తిరువితంకూర్
2016 కదంతరం ఎలియాస్
2016 పుతియా నియమం తలతిల్ శ్రీనివాసన్
2016 హలో నమస్తే మోహనం
2016 ఇతు తాండ పోలీస్ రషీద్
2016 తేరి పోలీస్ కానిస్టేబుల్ తమిళ సినిమా
2016 దర్వింటే పరిణామం పర్తాన్
2016 శిఖామణి
2016 ముధుగౌవ్ డాక్టర్
2016 ఆదుపులియాట్టం కుంజి నారాయణన్
2016 కారింకున్నాం 6ఎస్ కోచ్
2016 అన్యర్కు ప్రవేషణమిల్ల డైరెక్టర్ ఇట్టికండోమ్
2016 వెల్కమ్ టు సెంట్రల్ జైలు శివం
2016 కట్టప్పనాయిల్ రిత్విక్ రోషన్ దాసప్పన్ నాన్న
2016 కవి ఉద్దేశిచతు..? బ్రోకర్ కుంజాస్
2016 ఆనందం ప్రొఫెసర్ కాంజికుహి
2016 ఒర్ ముఖం లైబ్రేరియన్
2017 గోదా
2017 కప్పుకేసినో
2017 ఓరు విశేషపెట్ట బిరియాని కిస్సా
2017 సండే హాలిడే
2017 కొనజామ్ కొనజామ్ బ్రూనో తమిళ సినిమా
2018 దైవమె ఖైతోజమ్ కే . కుమార్ అకణం] మేడతన్
2018 కళ్యాణం అరవిందన్
2018 కాముకి ప్రిన్సిపాల్
2018 మోహన్ లాల్ సేతు మామయ్య
2018 సువర్ణ పురుషన్
2018 లాఫింగ్ అపార్ట్మెంట్ నియర్ గిరినగర్
2018 పాదయాట్టం
2019 జనాధిపన్ శివదాసాన్
2019 ఏ ఫర్ ఆపిల్
2019 ఓరు ఆధార్ లవ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ
2020 2 స్టేట్స్
2020 పాపం చెయ్యథావర్ కల్లెఱియత్తె
2021 పప్పంటేమ్ సీమోంటెమ్ పిల్లర్
2021 మాతంగి పంచాయత్ మాధవన్
2022 ఆరట్టు

మరణం

[మార్చు]

కొట్టాయం ప్రదీప్ 2022 ఫిబ్రవరి 17న గుండెపోటుతో మరణించాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (17 February 2022). "గుండెపోటుతో ప్రముఖ కమెడియన్ మృతి.. 40 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి." Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  2. Namasthe Telangana (17 February 2022). "సినీఇండస్ట్రీలో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌దీప్ మృతి". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  3. Zee News Telugu (17 February 2022). "'ఏం మాయ చేశావే' నటుడు ప్రదీప్ కొట్టాయం కన్నుమూత.. సీఎం సంతాపం." Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.